Moviesవామ్మో.. ఎంతో అన్యోన్యంగా ఉండే బన్నీ - స్నేహ రెడ్డి .....

వామ్మో.. ఎంతో అన్యోన్యంగా ఉండే బన్నీ – స్నేహ రెడ్డి .. ఆ ఒక్క విషయంలో అన్ని సార్లు గొడవలు పడతారా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా వన్ ఆఫ్ ద టాప్ క్యూట్ లవబుల్ రొమాంటిక్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ అలాగే ఆయన భార్య స్నేహ రెడ్డి . వీళ్ళు ఎంత రొమాంటిక్ కపుల్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చాలా సందర్భాలలో అది ప్రూవ్ అయింది . చాలా అన్యోన్యంగా చూడ చక్కగా ముచ్చటగా ఉంటారు .

అయితే ఈ జంటను చూసిన చాలా మంది అసలు వీళ్ళు గొడవలు పడరా..? అన్న సందేహం కూడా వ్యక్తం చేశారు . తాజాగా సోషల్ మీడియాలో వీళ్ళ దాంపత్య జీవితానికి సంబంధించిన ఒక విషయం బాగా వైరల్ గా మారింది . చాలామంది అనుకుంటున్నట్లు స్నేహ రెడ్డి – బన్నీ గొడవ పడకుండా ఎప్పుడు హ్యాపీగా ఉండరు . వీళ్లు అందరి భార్యాభర్తలలాగే గొడవలు పడుతూ ఉంటారు .

అయితే మరీ ముఖ్యంగా వీళ్ళ మధ్య వచ్చే గొడవలు మాత్రం పిల్లలకు సంబంధించినవే అంటూ తెలుస్తుంది. స్నేహారెడ్డి పిల్లల్ని చాలా స్ట్రిక్ట్ గా ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి పెంచాలి అనుకుంటుందట . ఒక రూపాయి విలువ తెలిసేలా పెంచాలి అని భావిస్తుందట . కానీ అల్లు అర్జున్ మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకం . తన పిల్లల్ని చాలా పార్ష్ గా రిచ్ లైఫ్ కి అలవాటు చేస్తున్నాడట . ప్రతిసారి వీళ్లిద్దరికి ఇదే మేటర్ లో గొడవలు వస్తూ ఉంటాయట . ఎన్ని సార్లు కాంప్రమైజ్ అయిన మళ్లీ ఆ విషయంలో గొడవలు వస్తూనే ఉంటాయట .ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news