Moviesబాలయ్య సినిమాలో సమంత.. ఏ పాత్రలో నటిస్తుందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

బాలయ్య సినిమాలో సమంత.. ఏ పాత్రలో నటిస్తుందో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత – బాలకృష్ణ సినిమాలో నటించబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే అది ప్రత్యక్షంగా నటించడం లేదు . గతంలో ఆయన నటించిన సినిమా ద్వారా మళ్ళీ బాలయ్య సినిమాలో కనిపించబోతుంది అంటూ తెలుస్తుంది.

ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ బాలయ్య.. బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఒక సీన్ లో ఏం మాయ చేసావే సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ను యాడ్ చేశారట . కామెడీని పండించడానికి థియేటర్స్ కి వచ్చిన జనాలను నవ్వించడానికి కొన్ని ఫన్నీ డైలాగ్స్ ను రీ క్రియేట్ చేసి మళ్లీ ఈ సినిమాలో చెప్పిస్తారట. జెసి కార్తీక్ తో చెప్పినట్లు ..

“నాకంటే నువ్వు రెండేళ్లు చిన్నవాడివి ..పర్లేదు ఎవరైనా అడిగితే తమ్ముడు అని చెప్పేస్తాను” అనే డైలాగులు రీ క్రియేట్ చేయబోతున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ఈ డైలాగ్ మన బాలయ్య నోట వింటే ఖచ్చితంగా ఫ్యూజులు ఎగిరిపోతాయ్. ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటి ని చూస్ చేసున్నాడట బాబీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news