Moviesసినీ ఇండస్ట్రీలో మరో సంచలనం.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న...

సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం.. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో-హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకుంటున్న స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువైపోతున్నయ్. కొందరు చిన్న ఏజ్ లో పెళ్లిళ్లు చేసుకుంటే .. మరికొందరు వయసు అయిపోయిన తర్వాత ఏదో చేసుకోవాలి కదా అన్న ఉద్దేశంతో చేసుకుంటున్నారు . అయితే కొంతమంది మాత్రం గుట్టూ చప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేసేసుకొని సీక్రెట్ గా కాపురాలు చేసేస్తున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ తమకు పెళ్లి అయిన విషయాన్ని బయట పెట్టడానికి జంకుతున్నారు భయపడుతున్నారు .

రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చింది టాలీవుడ్ కపుల్. సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో హీరోయిన్ గత కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్నారు అంటూ వార్తలు వినిపించాయి . వీళ్లిద్దరూ కలిసి చేసింది ఒక్కటంటే ఒక్క సినిమానే .. కానీ ఈ సినిమా మాత్రం అభిమానులకి పిచ్చెక్కించేసింది . ఆ తర్వాత హీరోయిన్ కోలీవుడ్లో సైతం సినిమాలు చేసింది . టాలీవుడ్ లో పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది .

హీరో మాత్రం టాలీవుడ్ లోనే అరాకొరా సినిమాలు చేస్తూ వచ్చాడు. కాగా రీసెంట్గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకుని సీక్రెట్ గా సంసారం చేస్తున్నారు అంటూ వార్తలు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయ్. ప్రజెంట్ ఇదే న్యూస్ అభిమానులకి షాకింగ్ గా అనిపిస్తుంది. బిడ్డ పుట్టిన కూడా ఈ జంట చెప్పరు ఏమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news