Movies100 కోట్లు తీసుకుంటున్న పాన్ ఇండియా హీరోలకి దక్కని అరుదైన గౌరవం...

100 కోట్లు తీసుకుంటున్న పాన్ ఇండియా హీరోలకి దక్కని అరుదైన గౌరవం దక్కించుకున్న సిద్ధార్థ్.. వీడికి ఎక్కడొ మచ్చ ఉందిరోయ్..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న వార్తలు ఎక్కువగా ఉంటున్నాం . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకున్న హీరోలు తమ సినిమాలకి 100 కోట్ల రెమ్యూనరేషన్ కి ఒక్క రూపాయి కూడా తగ్గితే ఒప్పుకునే ప్రసక్తే లేదు అంటూ డిమాండ్ చేస్తున్నారట . వాళ్లకున్న డిమాండ్ కారణంగా మేకర్స్ కూడా 100 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

అయితే 100 కోట్లు తీసుకుంటున్న హీరోల సినిమాల హిట్ అవుతున్నాయా..? అంటే నో అని చెప్పాలి . అలాంటి హీరోస్ కి దక్కని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు హీరో సిద్ధార్థ్ . పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్ధు ప్రసెంట్ ఇందస్ట్రీలో డమ్మి అయ్యాడు. ఒకప్పట్లో బోలెడు హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా “నువ్వొస్తానంటే నేనొద్దంటానా”.. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా మారి చేసిన సినిమా ఇదే . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టింది ఎన్నో ప్రభంజనాలు సృష్టించిందో..? అంతేకాదు ఈ సినిమా ద్వారా సిద్ధార్ధ్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు . హీరోయిన్ త్రిషకి కూడా అలాంటి అరుదైన ఘనత దక్కింది . ఈ సినిమా ఏకంగా 10 భాషల్లో రీమిక్ అయింది . తెలుగు భాషలో ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కాదు. ఇది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఏ హీరో కూడా దక్కించుకొని అరుదైన ఘనతను దక్కించుకున్నాడు సిద్ధార్థ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news