Moviesరాజమౌళి - ప్రశాంత్ నీల్ ని కాదని పరశురాం కి ఛాన్స్...

రాజమౌళి – ప్రశాంత్ నీల్ ని కాదని పరశురాం కి ఛాన్స్ ఇచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో.. జాక్ పాట్ ఆఫర్ కొట్టాడురోయ్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టీంట టూ హాట్ హా వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ అనగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చేది రాజమౌళి – సుకుమార్ – ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా రేంజ్ లో పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న వీళ్ళతో సినిమా చేయాలి అని పెద్ద పెద్ద బడా హీరోలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు . అయితే ఓ హీరో మాత్రం వీళ్లకు అసలు డేట్స్ ఇవ్వడం లేదు . వీళ్లు స్వయాన ఇంటర్వ్యూలలో ఆయనను మేము డైరెక్ట్ చేయాలి అని చెప్పుకొస్తున్న సరే ఈ హీరో దూరంగా ఉంటున్నారు .

ఈ డైరెక్టర్లతో ఆ హీరో కలిసి ఫోటోలు దిగుతున్నాడే తప్పిస్తే కాల్ షీట్స్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు . అయితే ఆ హీరో స్వయాన పరశురాంకి ఆఫర్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ చిరంజీవి ..డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడట . విశ్వంభర సినిమా షూట్ అవ్వగానే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట.

ఎప్పటినుంచో పరశురాం డైరెక్షన్ కి ఫిదా అయిన చిరంజీవి ఆయనతో సినిమా కి కమిట్ అవ్వాలని ఆలోచిస్తున్నారట. సరైన టైం రాలేదు. మెగాస్టార్ పిలిస్తే ఎగిరి పరిగెత్తుకుంటూ వస్తాను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు పరశూరాం. అలాంటి పరుశురాం .. మెగాస్టార్ కి బిగ్ బిగ్ ఫ్యాన్ . మరి అలాంటి మెగాస్టార్ ఆఫర్ ఇస్తే పరశూరాం వదులుకుంటాడా..? నిద్రలో లేపిన సరే పరిగెత్తుకుంటూ వెళ్లిపోతాడు . అలా జాక్ పాట్ ఆఫర్ కొట్టేశాడు పరశూరాం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news