Moviesఅమ్మ బాబోయ్ ..హాట్ ఫిగర్ జగతి ఆంటీ ఫేవరెట్ తెలుగు హీరో...

అమ్మ బాబోయ్ ..హాట్ ఫిగర్ జగతి ఆంటీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరో తెలుసా..? ఇక ఫ్యాన్స్ ఫాలోయింగ్ మిలియన్స్ దాటిపోవాల్సిందే..!

జగతి ఆంటీ అలియాస్ జ్యోతి తాయ్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు . గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె . ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని ఏలేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా సీరియల్ లో చక్కగా చీర కట్టుకొని కనిపించిన ఈమె .. బయట మాత్రం చిట్టి పొట్టి మిడ్డీలతో ఇప్పుడు ఇంకా బరితెగించి షాట్ కట్స్ తో ప్రైవేట్ భాగాలను సైతం ఓపెన్ గా చూపించేస్తుంది .

అఫ్కోర్స్ ఇదంతా ఆమె తన సిరీస్ – సినిమాల ప్రమోషన్స్ కోసమే చేస్తుంది అంటున్నారు అభిమానులు. ఎప్పటికి అప్పుడు అభిమానులతో బాగా ముచ్చటించే జగతి ఆంటీ రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చింది . ఈ సెషన్ లో నెటిజెన్ మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అని అడగ్గా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది .

దీంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా..? అందరూ ఆయన ఫ్యాన్సే అంటూ పవన్ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. మరికొందరు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు పబ్లిసిటీ పాపులర్టీ సంపాదించుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ పేరు అనే వాడుకుంటున్నారు అంటూ మండిపడుతున్నారు. మొత్తానికి ఆ ఒక్క పేరుతో జగతి ఆంటీ ఫ్యాన్స్ ను పెంచుకునేలానే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news