Moviesకోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్...

కోట్లాది మంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసిందోచ్..తండ్రి కాబోతున్న ఆ స్టార్ హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కోట్లాదిమంది అభిమానులకు యంగ్ హీరో గుడ్ న్యూస్ చెప్పాడా ..? అంటే ఎస్ ఆణ్ణా సమాధానమే వినిపిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వరున్ దావన్ తెలుగు జనాలకు కూడా సుపరిచితుడే. రీసెంట్గా సమంతతో శిటాడిల్ వెబ్ సిరీస్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు . త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతుంది.

ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం వరుణ్ ధావన్ సమంత దిగిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి . గత ఏడాది బవల్ అనే సినిమాలో జాన్వి కపూర్ సరసన నటించిన మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు కధ, కంటెంట్ విషయాలలో వరుణ్ ధావన్ కేక అనే చెప్పాలి. ప్రజెంట్ కీర్తి సురేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు . రీసెంట్గా ఈ హీరో అభిమానులకు గుడ్ న్యూస్ అందించాడు.

తాను తండ్రి కాబోతున్నాను అని.. తన భార్య బేబీ బంప్ ను ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని షేర్ చేశారు. మూడేళ్ల క్రితం ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వరుణ్ దావణ్. తాజాగా అభిమానులకి స్టార్ హీరో అదిరిపోయే గుడ్ న్యూస్ అందించాడు. వరుణ్ ధావన్ తన భార్య బేబీ బంప్ ఫోటోను ముద్దు పెట్టుకుంటున్న పిక్చర్ ని షేర్ చేశాడు . “మేము పేరెంట్స్ కాబోతున్నాం .. మీ అందరి ప్రేమ ఆశీస్సులు మాపై ఉండాలి ” అంటూ వరుణ్ ధావన్ క్యాప్షన్ ఇచ్చాడు . ఈ సందర్భంగా స్టార్ హీరోస్ జాన్వి కపూర్ – సమంత ..స్టార్ హీరోస్ అందరూ కూడా ఆయనకు విషెస్ అందిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news