Movies"ఆ ఒక్కటి ఉన్న వాడే రియల్ మగాడు".. యానిమల్ బ్యూటీ తృప్తి...

“ఆ ఒక్కటి ఉన్న వాడే రియల్ మగాడు”.. యానిమల్ బ్యూటీ తృప్తి బోల్డ్ కామెంట్స్ కి కుర్రాళ్ల ఫ్యూజులు అవుట్..!!

తృప్తి దిమ్రి.. నిన్న మొన్నటి వరకు అసలు ఈ పేరు ఎవరికీ తెలియదు. పేరు చెప్తే ఎవరా ..? అంటూ ఆలోచించుకోవడానికి అరగంట సమయం తీసుకునే వాళ్ళు . అసలు తెలుగు జనాలకి ఈమె పేరు వింటేనే విచిత్రంగా ఉంది ..ఏంటి..? అని అనుకునేవాళ్ళు . అలాంటి తృప్తి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది . దీనంతటికీ కారణం ఒకే ఒక్క సినిమా.. అదే యానిమల్. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో సెకండ్ లీడ్ హీరోయిన్గా నటించి ఓవర్ నైట్ లో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకుంది .

ఇంకా పక్కాగా చెప్పాలంటే మొదటి హీరోయిన్ రష్మిక మందన్నాకు మించిపోయే రేంజ్ లో కామెంట్స్ దక్కించుకునింది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీ కారణంగా తృప్తి తెలుగులో కూడా పలు అవకాశాలు దక్కించుకుంటుంది . రీసెంట్గా తృప్తి పెళ్లి చేసుకోబోతుంది అన్న న్యూస్ వైరల్ అయింది . దీనిపై స్పందించిన అమ్మడు అది మొత్తం ఫేక్ అని ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది .

అంతేకాదు తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో కూడా చెప్పుకు వచ్చింది . పెద్దగా అందం చదువు ఆస్తి లేకపోయినా పర్వాలేదు .. తనని అర్థం చేసుకునే మనసు ఉండాలి అని .. మంచి మనసు ఉంటే ఎన్ని బ్యాడ్ క్వాలిటీస్ ఉన్న యాక్సెప్ట్ చేయగలను అని ..తనను అర్థం చేసుకుని.. ప్రేమగా చూసుకునే క్వాలిటీ ఉన్న అబ్బాయి ఎవ్వరైనా సరే పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది . అంతేకాదు తృప్తి చేసిన కామెంట్స్ పై కుర్రాళ్ళు నాటిగా స్పందిస్తున్నారు . ఏమి లేకపోయినా అర్థం చేసుకునే మనసున్న వాడే అసలైన మగాడు మీ దృష్టిలో అంతే కదా తృప్తి ..? అంటూ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news