Moviesఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..?...

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని పిక్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి ..వైరల్ అవుతున్నాయి . చైల్డ్ హుడ్ ఫొటోస్ తో పాటు హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలోకి రాకముందు ఎలా ఉన్నారు అన్న దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఫోటో బాగా ట్రెండ్ అవుతుంది . అభిమానులు ఈ ఫోటో చూసి ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ నే.. మా హీరోయిన్ నా..? అంటూ షాక్ అయిపోతున్నారు .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ . రీసెంట్ గానే సూపర్ డూపర్ హిట్ కూడా తన ఖాతాలో వేసుకుంది. అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఎస్ ఇక్కడ మీరు చూస్తున్న ఫోటోలను హీరోయిన్ మరెవరో కాదు మృణాల్ ఠాకూర్ . సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ ఫోటో చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు . మృణాల్ ఏంటి ఇలా తయారైపోయింది అంటున్నారు . కాగా మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ లోకి రాకముందు మరాఠీ భాషలో నటించింది . పై ఫోటో మృణాల్ మరాఠీ భాషలో నటించిన లవ్ సోనియాలోనిది . అందులో మృణాల్ ది డీ గ్లామరస్ లుక్ లో కనిపించింది . ఈ పాత్రలో నటించినందుకు గాను అమ్మడుకు మంచి మార్కులే పడ్డాయి. ప్రెసెంట్ ఈ ఫోటో నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news