Moviesఈ పిక్ లో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా.. ఒక...

ఈ పిక్ లో ఉన్న స్టార్ హీరోని గుర్తు పట్టారా.. ఒక హీరోకి బావ..మరోక హీరోకి అల్లుడు..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన భిన్న విభిన్నమైన ఫొటోస్ ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. కాగా గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్ బాగా ట్రెండ్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పిక్ లోని కుర్రాడు ఇండస్ట్రీలో టాప్ హీరో . అంతేకాదు ఓ హీరోకి స్వయానా బావ మరో సీనియర్ హీరోలకి స్వయాన అల్లుడు .

అలాంటి స్టార్ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ కలిగిన హీరో .. కానీ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయాడు. అంతేకాదు ప్రెసెంట్ చేతిలో సినిమాలు లేక అల్లాడిపోతున్నాడు . ఈ హీరో ఎవరో గుర్తుపట్టేశారు అనుకుంటాను ..యస్ మీరు గెస్ చేసిన పేరు కరెక్టే . సుధీర్ బాబు మహేష్ బాబుకి బావ .. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణకు అల్లుడు . ఆయనే ఈ సుధీర్ బాబు . ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రాడు కేవలం సినిమాల్లో మాత్రమే కాదు బ్యాడ్మింటన్ నేషనల్ ప్లేయర్ గా కూడా ..ఆయనకు మంచి పేరుంది .

ఆ తర్వాత క్రికెట్ లో కూడా ప్రవేశం చేశాడు . ఫిట్నెస్ విషయంలో ఈ హీరో గురించి అస్సలు చెప్పనవసరం లేదు. వావ్ అని అనాల్సిందే. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్ ర్యాంకు కూడా సాధించాడు బ్యాడ్మింటన్ స్టార్ కోచ్ పుల్లల గోపీచంద్ తో కలిసి డబుల్ పార్ట్నర్ గా కూడా ఉన్నాడు . అప్పట్లో ఆయన మెడల్ అందుకుంటున్నప్పటికీ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news