Moviesవామ్మో.. ఈ వయసులో స్నేహ అలాంటి సర్జరీ చేయించుకోబోతుందా..? పెద్ద రిస్కే...

వామ్మో.. ఈ వయసులో స్నేహ అలాంటి సర్జరీ చేయించుకోబోతుందా..? పెద్ద రిస్కే చేస్తుందే..?

ఈ మధ్యకాలంలో అందం కోసం హీరోయిన్స్ ఎలాంటి సర్జరీలు చేయించుకుంటున్నారో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా కొంతమంది యంగ్ హీరోయిన్స్ హద్దులు మీరు పోయి మరి ప్రైవేట్ పార్ట్స్ కి సర్జరీ చేయించుకుంటున్నారు . అయితే తాజాగా సీనియర్ హీరోయిన్ స్నేహ తన బాడీ పార్ట్ కి సర్జరీ చేయించుకోబోతుంది అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . స్నేహ ..హోమ్లీ హీరోయిన్ ..

అందరికీ ఈ విధంగానే ఆమె గుర్తుంటుంది . ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అవుతున్న.. ఎక్స్పోజింగ్ చేయకుండా హోమ్లీ రోల్స్ లోనే నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది. స్నేహ పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. స్నేహ బాడీ ఫిజిక్ పై ఎప్పుడు దృష్టి పెడుతుంది. కానీ ఆమె ఎక్కువగా బరువు తగ్గిన ..

పిల్లల తర్వాత బాడీ ఎక్కువగా పెరిగిపోయింది . ఈ క్రమంలోనే బెల్లీ ఫ్యాట్ ని కరిగించుకోవడానికి ఆమె రకరకాల ఎక్సర్సైజెస్ ట్రై చేసిందట . అవి వర్కౌట్ అవ్వకపోవడంతో ఆమె సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అయితే ఈ వయసులో ఇలాంటి సర్జరీలు అవసరమా అంటూ ఆమెను ఏకిపారేస్తున్నారు జనాలు..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news