Movies"ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇరగదీస్తా".. సందీప్ రెడ్డి...

“ఆ హీరోతో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఇరగదీస్తా”.. సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సందీప్ రెడ్డి వంగ ఆ తెలుగు హీరోతో సినిమా చేయడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సందీప్ రెడ్డివంగా ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఈ పేరు ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ పేరుని ఎక్కువగా జపిస్తున్నారు స్టార్ హీరోలు .

అయితే అలాంటి డైరెక్టర్ తాను తెలుగు హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాను అని .. ఆ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అని.. ఓపెన్ గా చెప్పుకు రావడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సందీప్ రెడ్డి వంగ ఏ తెలుగు హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నాడో తెలుసా..? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .

సందీప్ రెడ్డివంగా మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్ . అయితే మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయాలని ఉంది అంటూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ రామ్ చరణ్ తో ఒక సినిమాను తెరకెక్కించాలనుకుంటున్నాను అని.. ఆ ఛాన్స్ వస్తే అస్సలు మిస్ చేసుకోను అని చెప్పుకొచ్చాడు . ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news