Moviesసీక్రేట్ గా అలాంటి పనులు చేస్తున్న రష్మిక-విజయ్..పిక్స్ వైరల్..!!

సీక్రేట్ గా అలాంటి పనులు చేస్తున్న రష్మిక-విజయ్..పిక్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ లకు సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మధ్య ఏదో ఉంది అని .. కానీ వాళ్లు ఫ్రెండ్షిప్ అంటూ కొట్టి పడేస్తున్నారు అని సొంత ఫ్యాన్స్ కూడా చెప్పకు వస్తున్నారు.

అంతేకాదు విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకోబోతున్నారు అన్న వార్తల కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇదంతా ఫేక్ అంటూ విజయ్ దేవరకొండ టీం క్లారిటీ ఇచ్చింది . రీసెంట్గా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని పిక్స్ షేర్ చేసుకున్నారు . చాలా నవ్వుతూ అందంగా కనిపించాడు విజయ్ దేవరకొండ . అయితే రష్మిక మందన్నా కూడా కొన్ని పిక్స్ షేర్ చేసుకుంది.

ఆ పిక్స్ లో రష్మిక షాపింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది . అయితే విజయ్ దేవరకొండ షేర్ చేసిన పిక్స్ రష్మిక షేర్ చేసిన పిక్స్ లోని బ్యాక్గ్రౌండ్ ఇంచుమించు ఒకటే లా ఉంది , ఇది వియత్నం లో దిగినట్టు తెలుస్తుంది. దీంతో వీళ్ళు సీక్రెట్ గా ట్రిప్ వేశారా..? అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మీ ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టొచ్చుగా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం దీనిపై ఇద్దరు ఏ విధంగా స్పందిస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news