Moviesగుంటూరు కారం అట్టర్ ఫ్లాప్ .. మహేష్ బాబు సంచలన నిర్ణయం.....

గుంటూరు కారం అట్టర్ ఫ్లాప్ .. మహేష్ బాబు సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ షాక్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు పాపం .. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ థియేటర్స్ లో రిలీజ్ అయి బిగ్ డిజాస్టర్ టాక్ అందుకుంది . మొదటి రోజు టాక్ పరంగా పర్లేదు అనిపించుకున్నా.. రెండవ రోజు మాత్రం దారుణమైన టాక్ ని దక్కించుకుంది .

అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా భారీ స్థాయిలో పడిపోయాయి. మహేష్ బాబుని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు . హనుమాన్ లాంటి సినిమాకు అంత పెద్ద కలెక్షన్స్ వస్తున్నాయి . మంచి టాక్ వస్తుంది . మరి నువ్వెందుకు ఇలాంటి చెత్త సినిమా చూస్ చూసుకున్నావ్ మహేష్ బాబు అంటూ సొంత ఫ్యాన్సే నిందిస్తున్నారు . సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని ..నీ స్థాయికి తగ్గ సినిమా అస్సలు కాదు అని చెప్పుకొస్తున్నారు .

అయితే ఇలాంటి ట్రోలింగ్స్ చూసి హర్ట్ అయిన మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపై డైరెక్టర్ ఎవ్వరైనా సరే స్టోరీ చెప్పేటప్పుడు ఏ స్టోరీ చెప్తాడో తెరకెక్కించేటప్పుడు కూడా అదే స్టోరీ తెరకెక్కించాలి అని.. లేదంటే సగం లోనైనా సరే ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని ఆయనకు ఆయన డిసైడ్ అయ్యారట. ఇది చాలా మంచి నిర్ణయం అంటున్నారు మహేష్ బాబు అభిమానులు . చూద్దాం ఈ నిర్ణయంతోనైనా మహేష్ బాబు కెరియర్ చక్కబడుతుందేమో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news