Moviesఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాపేనా..? ఇదే బెస్ట్...

ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాపేనా..? ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ఏ సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . అయితే ప్రధానంగా రెండు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

గతంలో వక్కంత వంశీ తెరకెక్కించిన ” నా పేరు సూర్య నా ఊరు ఇండియా” కథను ఎన్టీఆర్ కి వివరించారట . ఎన్టీఆర్ ఈ కథను రిజెక్ట్ చేశాడు. ఈ సినిమా ఎంత ఫ్లాప్ అయిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత “ఎక్స్ట్రాడినరీ మ్యాన్” కథను కూడా ఎన్టీఆర్ కి వివరించారట. పెద్ద హీరో ఇలాంటి చిన్న సినిమా చేస్తే జనాలు లైక్ చేయరు అంటూ రిజెక్ట్ చేశారట.

ఈ సినిమా కూడా దొబ్బేసింది . త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ చేతికి వెళ్లిందట . హైలెట్ ఏంటంటే ఈ సినిమా కూడా దొబ్బేసింది. అలా ఎన్టీఆర్ ఏ సినిమా రిజెక్ట్ చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటున్నారు జనాలు . ప్రజెంట్ ఇదే న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news