Movies"క్లింకార" కోసం మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం.. రామ్ చరణ్-ఉపాసన ఫిదా..(వీడియో)..!!

“క్లింకార” కోసం మెగా ఫ్యామిలీ సంచలన నిర్ణయం.. రామ్ చరణ్-ఉపాసన ఫిదా..(వీడియో)..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కూతురు క్లింకార్ కి సంబంధించిన పాట నెట్టింట వైరల్ గా మారింది .మనకు తెలిసిందే.. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ – ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకు దాదాపు పదకండేళ్ల తర్వాత క్లిం కార జన్మించింది . ఆమె రాకతో కొణిదెల ఇంట్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

ప్రతి ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది . మెగా ఫ్యామిలీ కి ఎంతో ఆనందకరంగా శుభదాయకంగా మారింది క్లిం కార అంటూ చిరంజీవి చెప్పుకు రావడం గమనార్హం. కాగా మెగా ఫ్యాన్స్ క్లింకార రాకపై ప్రతి ఒక్కరు ఎంతో పొంగిపోతున్నారు అంటూ పాటను డిజైన్ చేసింది. ఈ సంతోషంతోనే పుట్టినరోజు సందర్భంగా చిరు – పవన్ – రామ్ చరణ్ పై ఎలా అయితే పాటలు రూపొందిస్తారో ఇప్పుడు క్లింకారపై అలాగే ఒక సాంగ్ రూపొందించారు మెగా అభిమానులు .\

ఈ పాటని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేశారు. ఉపాసన చేతుల మీదుగా ఈ పాట విడుదలైంది. ఈ పాట అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది . కీరవాణి తనయుడు కాలభైరవ క్లింకార కోసం ప్రత్యేక ట్యూన్ చేసి ఇచ్చిన విషయం తెలిసిందే . ఇప్పుడు అభిమానులు ఇలా ఓ సాంగ్ తీసుకొచ్చారు. అయితే మెగా కపుల్ ఇప్పటివరకు క్లింకార ఫేస్ రివీల్ చేయలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news