Movies"వారసుడు వచ్చేశాడు"..పెళ్లైన రెండు నెలలకే ఫ్యాన్స్ కి లావణ్య త్రిపాఠి గుడ్...

“వారసుడు వచ్చేశాడు”..పెళ్లైన రెండు నెలలకే ఫ్యాన్స్ కి లావణ్య త్రిపాఠి గుడ్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ మెగా కోడలు లావణ్య త్రిపాఠి అభిమానులకి ఎగిరికి గంత్తేసే న్యూస్ చెప్పింది. మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . బోల్డ్ రోల్స్ చేయను అంటూ పద్ధతిగా ఉండే పాత్రలను చేస్తూ అందాల రాక్షసిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేయించుకుంది .

అయితే రీసెంట్గా అమ్మడు మెగా ఇంటికోడలు అయింది. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని మెగా ఇంటి స్టేటస్ అందుకుంది . వీళ్ళ పెళ్ళై రెండు నెలలు దాటింది. ఈ క్రమంలోనే అమ్మడు సోషల్ మీడియా వేదికగా వారసుడు వచ్చాడు అంటూ పోస్ట్ పెట్టింది . పెళ్లైన రెండు నెలలకే వారసుడు ఎలా వచ్చారు ..?? అని ఆశ్చర్యపోకండి . లావణ్య సోదరుడికి పండంటి బిడ్డ పుట్టాడు .

ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది . లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ లో ఇదే విషయాన్ని పోస్ట్ చేసింది . “తమ ఫ్యామిలీలోకి డింపుల్ వచ్చాడని.. స్ట్రాంగ్ గా ఉన్నట్లు తెలిపింది . మా చిన్నారి అల్లుడు అని పేరుకుంది “.డింపుల్ రావడానికి లావణ్య త్రిపాఠి బాగా ఎంజాయ్ చేస్తుంది. దీంతో లావణ్య త్రిపాఠి పోస్ట్ వైఅర్ల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ మీరు ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పబోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news