Moviesసానీయా మీర్జా-షోయబ్ విడాకుల వెనుక ఆ తెలుగు హీరో హస్తం.. అంతకు...

సానీయా మీర్జా-షోయబ్ విడాకుల వెనుక ఆ తెలుగు హీరో హస్తం.. అంతకు తెగించాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సానియా మీర్జా విడాకుల వెనుక తెలుగు హీరో ఉన్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే..సానియా మీర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళ పెళ్లి చాలా ఘనంగా జరిగింది . వీళ్ళ పెళ్లి చేసుకునే టైం లో కూడా చాలా చాలా అవాంతరాలు ఎదుర్కొన్నారు .

ఫైనల్లీ ప్రేమ దేనికైనా లొంగుతుంది అంటూ ప్రూవ్ చేసి మరి పెళ్లి చేసుకున్నారు . పెళ్లి తర్వాత కూడా వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు . అయితే వీళ్ళు రీసెంట్గా విడాకులు తీసుకున్నారు అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు సానియా మీర్జా తండ్రి . అంతేకాదు షోయబ్ మాలిక్ మరో పెళ్లి కూడా చేసేసుకున్నాడు. పాకిస్తాన్ నటి సనాజావేద్ ను పెళ్లి చేసుకున్న పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే సానియా మీర్జా విడాకుల వెనక ఓ తెలుగు హీరో హస్తం ఉంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సానియా మీర్జా గత కొంతకాలంగా ఆ తెలుగు హీరోతో బాగా రాసుకొని పూసుకుని తిరుగుతుందట. వీళ్ళకి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయట. అంతేకాదు సానియా మీర్జా ఆ హీరోతో చనువుగా ఉండడం చూసి వార్న్ చేసినందుకే షోయబ్ మాలిక్ కి విడాకులు ఇచ్చేసింది సానియా మీర్జా అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news