Movies"ఫ్యాన్స్ తిట్టుకున్న సరే.. 2024లో పవన్ లైఫ్ లో జరగబోయేది ఇదే..రాసిపెట్టుకోండి"..వేణు...

“ఫ్యాన్స్ తిట్టుకున్న సరే.. 2024లో పవన్ లైఫ్ లో జరగబోయేది ఇదే..రాసిపెట్టుకోండి”..వేణు స్వామీ సంచలన కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. వేణు స్వామి ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . స్టార్ సెలబ్రిటీస్ జీవితాల గురించి ముందుగానే బయట పెట్టేసే వేణు స్వామి రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయాన్ని బయటపెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాడు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిల విషయం ఇండస్ట్రీలో ఎలా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో తెలిసిందే.

కాగా రీసెంట్గా ఆయన మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి కూడా పెటాకులు కాబోతుందని .. ఇదే సంవత్సరంలో ఆయన విడాకులు తీసుకోబోతున్నాడు అని సంచలన ప్రకటన చేశారు”. అంతేకాదు ఫ్యాన్స్ నన్ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని..తిట్టుకుంటున్నారని నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేనని .. ఆయన సీఎం అయితే చూసి సంతోషించే వాడిలో నేను కూడా ఉంటానని .. కానీ ఈ విషయం కొంతమంది ఫ్యాన్స్ అర్థం చేసుకోకుండా నన్ను ట్రోల్ చేస్తున్నారని చెప్పకు వచ్చారు.

ఎవరు ఏమనుకున్నా సరే .. 2024లో పవన్ కళ్యాణ్ లైఫ్ లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నయని.. మూడోసారి విడాకులు తీసుకోబోతున్నాడు అని.. గుండెలు బద్దలై పోయే న్యూస్ చెప్పాడు వేణు స్వామి. ఇదే న్యూస్ ప్రజెంట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఖచ్చితంగా సిఎం అవ్వడం పక్కా అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news