Moviesబిగ్ బ్రేకింగ్: సంక్రాంతి నుండి టాప్ సినిమా ఔట్.. ఏం ట్విస్ట్...

బిగ్ బ్రేకింగ్: సంక్రాంతి నుండి టాప్ సినిమా ఔట్.. ఏం ట్విస్ట్ ఇచ్చావ్ గురూ..!

ప్రెసెంట్ ఇప్పుడు అందరి దృష్టి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే సినిమాలపైనే పడింది . ఎప్పుడూ కూడా సంక్రాంతి అనగానే ఇంట్లో సందడి ఎలా ఉంటుందో బాక్సాఫీస్ వద్ద హీట్ అలానే ఉంటుంది . బడా బడా హీరోలు నటించిన సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతాయి . కాగా ఈ సంవత్సరం మరీ ప్రత్యేకం నాగార్జున – వెంకటేష్ – మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా సంక్రాంతికి పోటీ పడుతున్నారు . ఈ క్రమంలోనే సంక్రాంతి రేస్ లో ఎవరు విన్నర్ అవుతారా..?? అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

జనవరి 12వ తేదీ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” సినిమా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ సూపర్ డూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా అదే రోజు యంగ్ హీరో తేజ సజ్జ నటించిన “హనుమాన్” సినిమా కూడా రిలీజ్ కాబోతుంది . దీంతో వీళ్ళిద్దరి సినిమాలకి టఫ్ కాంపిటీషన్ నెలకొంది . ఇక వెంకటేష్ హీరోగా నటించిన “సైంధవ్” సినిమా జనవరి 13వ తేదీన రిలీజ్ కాబోతుంది .

కాగా ఆ మరుసటి రోజే విజయ్ బన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన నాగార్జున హీరోగా నటించిన ” నా స్వామి రంగా” సినిమా కూడా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ వరుసగా బడా హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం బాగా ఇంట్రెస్టింగ్ గా మారింది . అయితే నిజానికి జనవరి 14వ తేదీ రవితేజ నటించిన ఈగల్ సినిమా కూడా రిలీజ్ అవ్వాలి కానీ మేకర్స్ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసేసారు . దీంతో సినిమా దీంతో ఆ సినిమాకి కేటాయించిన థియేటర్స్ అన్ని నాగార్జున నా స్వామి రంగాకు ఇచ్చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news