Movies"ఎవ్వడు ఏం పీకలేడు"..మెగాస్టార్ మాస్ స్పీచ్ అదుర్స్.. రాడ్ దించిపడేశాడుగా..!!

“ఎవ్వడు ఏం పీకలేడు”..మెగాస్టార్ మాస్ స్పీచ్ అదుర్స్.. రాడ్ దించిపడేశాడుగా..!!

ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజ సజ్జా నటిస్తున్న హనుమాన్ సినిమాకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . మహేష్ బాబు టాప్ హీరో తేజ సజ్జ ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న హీరో .. మరి అలాంటి హీరోతో ఈ చిన్న హీరో కాంపిటీషన్ కి వస్తే ఎలా ఉంటుంది. కచ్చితంగా ఎవరికైనా టెన్షన్ వస్తుంది . కానీ హనుమాన్ డైరెక్టర్ మాత్రం తన సినిమాల పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉంటూ జనవరి సంక్రాంతి కానుకగా 12వ తేదీ సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

అయితే హనుమాన్ సినిమాకి థియేటర్స్ ఎక్కువ కేటాయించలేకపోయారు. గుంటూరు కారం సినిమాకి అందరూ భారీ బడ్జెట్ పెట్టి మరి థియేటర్స్ బుక్ చేసుకున్నారు. కాగా రీసెంట్ గా ఇదే విషయంపై మెగాస్టార్ చిరంజీవి నోరు విప్పారు. హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ఆయన తేజకు ధైర్యం చెప్పారు . “మీ సినిమాకి థియేటర్స్ దక్కలేదు అని బాధపడకండి .. కంటెంట్ ఉంటే మీ సినిమా ఒకరోజు కాకపోతే రెండో రోజు చూస్తారు ..లేదా మూడో రోజు చూస్తారు..”

“కచ్చితంగా సినిమాను ఆదరిస్తారు భయపడకండి.. మీ కంటెంట్ నే మీకు శ్రీరామరక్ష ” అంటూ ఓ రేంజ్ లో హనుమాన్ సినిమాకు సపోర్ట్ చేశారు . అంతేకాదు మెగా అభిమానులు సైతం హనుమాన్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవ్వడు ఏం పీకలేరు .. మీ సినిమా హిట్ అవుతుంది.. మీ కంటెంట్ పై మీకు నమ్మకం ఉందిగా .. మీ సినిమా బాగా కలెక్షన్స్ రాబడుతుంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news