Moviesనాగార్జున లైఫ్ లో అమలను రీప్లేస్ చేసే బ్యూటీ ఆమెనా..? కింగ్...

నాగార్జున లైఫ్ లో అమలను రీప్లేస్ చేసే బ్యూటీ ఆమెనా..? కింగ్ మహా రొమాంటిక్ రా బాబోయ్..!!

సంక్రాంతి పండుగ మరికొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది . ఈ క్రమంలోనే పలు ఛానల్స్ మంచి మంచి ప్రోగ్రామ్స్ ను కండక్ట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ నెలకొనబోతుంది. ముగ్గురు బడా హీరోలు ఒక యంగ్ హీరో ఈ సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద కాంపిటీషన్ ఇచ్చుకుంటున్నారు. కాగా రీసెంట్గా నాగార్జున నటించిన ” నా స్వామి రంగా” సినిమా కూడా జనవరి 14 న రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ బుల్లితెర ఈవెంట్ కి హాజరయ్యాడు నాగార్జున. ఈ క్రమంలోని నాగార్జున అక్కడ ఉన్న వాళ్ళతో ప్రవర్తించిన తీరు ఆయనను మన్మధుడు అనేలా మరోసారి గుర్తు చేసింది . తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున చాలా హ్యాండ్సమ్ లుక్స్ లో ఆకట్టుకున్నాడు . అంతేకాదు నాగార్జున వేదిక పైకి వచ్చే మాట్లాడుతూ ఉండగా బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య నాగార్జున వద్దకు వచ్చి చాలా ధైర్యంగా..

“సార్ నాగార్జున గారు.. మీరు ఏమీ అనుకోకండి .. ఒక పది నిమిషాలు.. పది నిమిషాలు అంటే పదినిమిషాలు నన్ను మీ అమలా గారిలా ఊహించుకోండి” అంటూ నాగార్జునకు షాక్ ఇచ్చింది. దీంతో నాగార్జున కూడా షాక్ అయ్యాడు . అంతేకాదు ఆ తర్వాత నాగార్జున కూడా ఆమెతో కలిసి డాన్స్ చేయడం హైలెట్గా మారింది . దీంతో నాగార్జున నిజంగా మన్మధుడే అంటున్నారు . అంతేకాదు నాగార్జున లైఫ్ లో అమలా ప్లేస్ ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటున్నారు అక్కినేని అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news