Newsఅప్పుడే రికార్డుల మోత..కని విని ఎరుగని సంచలనం..ఇప్పటి వరకు అలా చేసిన...

అప్పుడే రికార్డుల మోత..కని విని ఎరుగని సంచలనం..ఇప్పటి వరకు అలా చేసిన ఏకైక సినిమా “యానిమల్”..!

ఇది సందీప్ రెడ్డివంగా సినిమా అంటే .. ఎంతమంది డైరెక్టర్లు వచ్చి ఎన్ని కోట్లు పోసి.. హై రేంజ్ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించిన .. సందీప్ రెడ్డి వంగ ఐదు సంవత్సరాల గ్యాప్ తీసుకొని ఒక్క సినిమా తెరకెక్కిస్తే చాలు రికార్డులను మొత్తం బ్రేక్ చేసేస్తాడు. సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది . అనిమల్ సినిమా కోసం జనాలు ఎంత ఈగర్ గా వెయిట్ చేసారో మనకు తెలిసిందే.

రిలీజ్ అయిన ఫస్ట్ షో తోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే సినిమాగా నిలుస్తుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . మరీ ముఖ్యంగా సినిమాలో టూ మచ్ ఫైలెన్స్ టూ మచ్ సెంటిమెంట్ సినిమాకే ప్లస్ గా మారింది . రష్మిక మందన్నా- రన్బీర్ కపూర్ ల పర్ఫామెన్స్ సినిమాకి హైలెట్ గా మారిపోయింది . ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు చూడలేదు.. నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే రేంజ్ లో జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

అంతేకాదు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలు యూఎస్ లో చాలా తక్కువగా ఆడుతున్నాయి. అయితే యానిమల్ సినిమా మాత్రం ఆ రికార్డ్స్ బ్రేక్ చేసేసింది . ఏకంగా ఒక మిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసేసి బాలీవుడ్ చిత్రాలలో ఫాస్టెస్ట్ వన్ మిలియన్ మూవీ గా నార్త్ అమెరికా నుంచి నిలిచింది . ఈ విషయాన్ని అమెరికా డిస్టర్బ్యూటర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు . దీంతో ఈ సినిమాపై మరింత బజ్ నెలకొంది . మరి డే వన్ కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొడుతుందో..? ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..? చూడాలి. ఈ చిత్రాన్ని టీ సిరిస్ మరియు భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మించారు . ఫుల్ టు ఫుల్ యాక్షన్ – వైలెన్స్ – సస్పెన్స్ – ఫ్యామిలీ – ఫాదర్ సన్ సెంటిమెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news