Moviesసందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ టార్గెట్ ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ నే.....

సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ టార్గెట్ ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ నే.. రష్మిక ను మించిపోయే కత్తి లాంటి ఫిగర్..!

సందీప్ రెడ్డి వంగ .. ఈ మధ్యకాలంలో ఈ పేరు ఎంతలా పాపులారిటీ దక్కించుకుని సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యే వరకు సందీప్ రెడ్డి వంగ అనే ఒక డైరెక్టర్ ఉన్నాడు అన్న విషయం ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికి తెలుసు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్ రెడ్డివంగా ఆ సినిమాలో అర్జున్ రెడ్డి – ప్రీతి మధ్య బోల్డ్ సీన్స్ తెరకెక్కించి సెన్సేషన్ గా మారిపోయాడు.

చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ సందీప్ రెడ్డివంగ తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఈ సినిమాలో రన్బీర్ కపూర్ రష్మికల మధ్య సీన్స్ ఎంత బోల్డ్ గా ఉన్నాయో మనకు తెలిసిందే. కాగా సందీప్ రెడ్డి వంగ హీరోయిన్ లో ఏదో చూస్తాడు .. ఆ కారణంగానే సినిమాలో అలాంటి సీన్స్ రాస్తాడు అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.

అంతేకాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సందీప్ రెడ్డివంగా తెరకెక్కించే యానిమల్ 2 సినిమాలో నెక్స్ట్ ఆయన టార్గెట్ టాలీవుడ్ మహానటి కీర్తిసురేష్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి కీర్తి సురేష్ ఆయన ఆటలకు చెక్ పెడుతుందో.. ఆయన ఆటలకు బలైపోతుందో..? వేచి చూడాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news