News"ప్రభాస్ "సలార్"..రణబీర్ "యానిమల్" కాలి గోటికి కూడా సరిపోదు"..స్టార్ డైరెక్టర్ రెచ్చకొట్టే...

“ప్రభాస్ “సలార్”..రణబీర్ “యానిమల్” కాలి గోటికి కూడా సరిపోదు”..స్టార్ డైరెక్టర్ రెచ్చకొట్టే కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వైలెన్స్ అనేది ఎక్కువగా మారిపోయింది . ఫిజికల్ వైలెన్స్ ఏ కాదు మెంటల్ వైలెన్స్ సైతం ఎక్కువగా పెంచేస్తున్నారు కొందరు జనాభా . సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అయితే అసలు చెప్పనవసరం లేదు. ఏ టీజర్ రిలీజ్ అయిన .. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన.. ట్రైలర్ రిలీజ్ అయిన రచ్చ రంబోలా చేస్తూ నచ్చిన హీరో ఫ్యాన్స్ పొగుడుతూ ఉంటే నచ్చని వాళ్ళు బూతులు తిడుతూ ఉంటారు .

రీసెంట్గా కోట్లాదిమంది అభిమానులు వెయిట్ చేసిన సలార్ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ . అయితే ఒక్కరంటే ఒక్కరికి కూడా ట్రైలర్ నచ్చకపోవడం గమనార్హం . సొంత ఫాన్స్ కూడా ఈ టైలర్ చూసి ఏంటి ఇది సినిమానా..? అంటూ బుర్ర పీక్కుంటున్నారు. ఇదే క్రమంలో సలార్ ట్రైలర్ రిలీజ్ అయ్యే కొద్ది గంటల ముందే రిలీజ్ అయిన యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం ప్రభాస్ సలార్ కి మరింత నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేస్తుంది.

ఈ ట్రైలర్ చూసిన ఓ డైరెక్టర్ సలార్ సినిమా యానిమల్ సినిమా కాలి గోటికి కూడా పనికిరాదు అంటూ బోల్డ్ గా కామెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ప్రశాంత్ నీల్ నిద్రమత్తులో ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడేమో ..? అంటూ వ్యంగంగా మాట్లాడారట. అంతేకాకుండా బాహుబలి తర్వాత సరైన హిట్ లేని ప్రభాస్ కి ఇది హ్యాట్రిక్ ఫ్లాప్ సినిమాగా మారబోతుంది అని .. సల్లార్ సినిమా కూడా ఫ్లాప్ అవ్వబోతుంది అంటూ ముందుగానే సినిమా రిజల్ట్ ను చెప్పేసారట . దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అయోమయ స్థితిలో ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news