Moviesఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోని ఆ పొట్టి హీరో ఇన్ని...

ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోని ఆ పొట్టి హీరో ఇన్ని నీతులు మాట్లాడుతున్నాడా..? ఫేస్ అద్దంలో చూసుకోరా రేయ్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరు టాప్ సెలబ్రిటీ అయిపోదామనుకుంటున్నాడు. చాలామంది టాప్ సెలబ్రిటీలపై పరోక్షంగా టార్గెట్ చేసి కౌంటర్ వేసి ఫేమస్ అయిపోవాలని తెగ ట్రై చేస్తున్నారు . ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేశాడు ఓ హీరో. మరి ముఖ్యంగా మెగా అభిమానులకు జోష్ ని ఇస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ పై వ్యంగ్యంగా కౌంటర్స్ వేశారు .

ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవ్వడానికి కారణం రామ్ చరణ్ అని ..అసలు రామ్ చరణ్ కాకుండా మిగతా జనాలు ఉన్నారో లేదో కూడా చూడలేనంత విధంగా రాంచరణ్ తన నటనతో అట్రాక్ట్ చేశాడు అని.. ఆయన తన ఫ్రెండ్స్ పార్టీలో చెప్పుకొచ్చారట . అంతేకాదు పరోక్షకంగా గ్లోబల్ హీరో అంటే ఆయన ఒక్కడే అని.. ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీలలో ఒక్క చరణ్ మాత్రమే అందుకు సూట్ అవుతాడని ..మిగతా హీరోలు ఎవరు కూడా ఆ స్థాయిని కూడా టచ్ చేయలేరు అంటూ పరోక్షకంగానే ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడట

దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ తెలుసుకొని మండిపడుతున్నారు. భూమికి జానెడు కూడా లేని ఆ హీరో నందమూరి హీరోని అవమానిస్తాడా..? ముందు వాడి సినిమాలు బాగా ఆడుతాయో లేదో చూసుకోమను ..బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వేసుకున్న ఈ హీరో ఎన్టీఆర్ కాలి గోటికి కూడా సరిపోడు.. ఆ పొట్టి హీరో మా ఎన్టీఆర్ ని అంటారా..? అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు . మరికొందరు ఫేస్ అద్దంలో చూసుకో రా రేయ్ అంటూ మండిపడుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news