Moviesనాగచైతన్యకు కోలుకోలేని షాక్ .. కొత్త బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా...

నాగచైతన్యకు కోలుకోలేని షాక్ .. కొత్త బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన శోభిత ధూళ్లిపాళ్ల..!

పాపం .. నాగచైతన్య టైం అస్సలు బాగాలేదు అనిపిస్తుంది . అందుకే కట్టుకున్న భార్య విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది . కనీసం లవర్ గా ఉంటున్న శోభిత కూడా ఆయన పట్టించుకోవడం లేదు అంటూ వ్యంగంగా ట్రోల్స్ చేస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే నాగచైతన్య సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . వీళ్ళు విడాకులు తీసుకుని కూడా రెండు సంవత్సరాలు దాటిపోయింది .

అయితే వీళ్ళ విడాకులకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. కాగా వీళ్ళు విడాకులు తీసుకున్నాక నాగచైతన్య – శోభిత ధూళిపాళ్లతో దిగిన నాలుగు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అయ్యాయి . దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు అంటూ వార్తలు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అయ్యాయి. దానికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవ్వడం గమనార్హం.

ఇది ఇలా ఉండగా తాజాగా శోభిత ధూళిపాళ్ల ముంబైలో ఓ రెస్టారెంట్ నుండి యువకుడితో అడ్డంగా దొరికిపోయింది . ఇద్దరు బయటకి వస్తూ ఉండగా శోభితాను మీడియా వాళ్ళు చుట్టుముట్టి ఆయనను ఎవరు అంటూ ప్రశ్నించారు. కానీ ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది . వీళ్ళిద్దరి మధ్య చనువు చూస్తుంటే కచ్చితంగా లవర్ అని అంటున్నారు జనాలు . మరికొందరు నాగచైతన్యకు హ్యాండ్ ఇచ్చి ఇతగాడిని పట్టుకున్నావా అంటున్నారు. అసలు ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు..? అనేది జనాలు చర్చించుకుంటున్నారు . ఇది నిజంగా నాగచైతన్యకు బిగ్ షాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news