News"నా కొడకా" అంటూ చరణ్ ను లాగి పెట్టి కొట్టిన మెగాస్టార్..అంత...

“నా కొడకా” అంటూ చరణ్ ను లాగి పెట్టి కొట్టిన మెగాస్టార్..అంత గబ్బు పని ఏం చేశాడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఆయన కొడుకు మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ను లాగిపెట్టి కొట్టాడా ..? అంటే అవునునే సమాధానం వినిపిస్తుంది . అయితే అది ఇప్పుడు కాదండోయ్ . రామ్ చరణ్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు . అందరిలాగే రామ్ చరణ్ చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాడు . యం ఏజ్ లో నాటి పనులు కూడా చేసేవాడు .

అయితే అవన్నీ చూసి చూడనట్లు వదిలేసిన చిరంజీవి ఓ విషయంలో మాత్రం గట్టిగా పట్టేసుకున్నాడు . లాగిపెట్టి కొట్టాడు. అంతేకాదు బెల్ట్ తెగిపోయేలా వాయించేశాడు. అప్పటినుంచి చరణ్ ఆ తప్పు మళ్ళీ చేయనే చేయలేదు అంత స్ట్రిక్ట్ గా కొట్టేసాడు మెగాస్టార్ . ఇంతకీ అంత పెద్ద తప్పు రామ్ చరణ్ ఏం చేశాడు అనేగా .. రామ్ చరణ్ తన ఫ్రెండ్స్ తో సరదాగా సైక్లింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్న మూమెంట్లో .. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నా ఓ అపార్ట్మెంట్ కింద వాచ్ మ్యాన్ ఎవరితో గొడవ పడుతూ బూతు మాటలు మాట్లాడారట .

ఇందులో ఆడవాలని అసభ్యకరంగా తిట్టడం కూడా ఉన్నాయట . అయితే అదే మాటలను రామ్ చరణ్ డైనింగ్ టేబుల్ ముందు తన ఇంట్లో వాళ్ళ ముందు కూడా మాట్లాడారట. అప్పుడే చిరంజీవికి కోపం వచ్చి రూములోకి తీసుకెళ్లి మరి లాగిపెట్టి కొట్టారట. అసలు ఆ మాటలు ఎక్కడ విన్నావు ..? అలాంటి తప్పుడు మాటలు నీకు ఎవరు నేర్పిస్తున్నారు ..? అంటూ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారట . ఫైనల్లీ ఒక అంకుల్ దగ్గర తెలుసుకున్నాను ఈ మాటలను అని చెప్పాక.. చిరంజీవి కూలై అవ్వంత తప్పుడు మాటలు.. అలా మనం అనకూడదు అంటూ చరణ్ ని బుజ్జగించాడట. అంతకు ముందు వరకు బాగా తన్నులు తన్నేసాడు మెగాస్టార్. అప్పటినుంచి ఇప్పటివరకు చరణ్ ని మెగాస్టార్ కొట్టిందే లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news