Newsఇప్పటికి చిరంజీవి రాత్రి పూట అలాంటి వీడియోస్ చూస్తాడా..? మెగాస్టార్ అలవాట్లు...

ఇప్పటికి చిరంజీవి రాత్రి పూట అలాంటి వీడియోస్ చూస్తాడా..? మెగాస్టార్ అలవాట్లు మామూలుగా లేవుగా..!!

మారుతున్న కాలానికి పెరిగిపోతున్న టెక్నాలజీకి చాలామంది ఎక్కువగా స్ట్రెస్ కి ఫీల్ అయిపోతున్నారు. మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా స్ట్రెస్ గా ఫీల్ అవ్వడంతో రాత్రి పడుకునే ముందు వాళ్లకు నిద్ర రావడం లేదు . ఈ క్రమంలోనే చాలామంది ఫోన్లు చూస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు . అయితే చాలామంది నిద్ర రావడానికి సంబంధించిన రిలాక్స్ వీడియోస్ కాకుండా టైంపాస్ వీడియోస్ యూట్యూబ్ షాట్స్ ఎక్కువగా చూసి తమ స్ట్రెస్ ను ఇంకా పెంచేసుకుంటారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో మాత్రం అందుకు విభిన్నంగా చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ మెగా 156 సినిమా షూట్ లో బిజీగా ఉన్నారు. గత కొంతకాలం హిట్ కోసం ట్రై చేస్తున్న చిరంజీవికి ఈ సినిమా మంచి హిట్ పడుతుంది అన్న అసలు అభిమానుల్లో కూడా ఉన్నాయి . ఇలాంటి మూమెంట్లోనే చిరంజీవికి ఉన్న హ్యాబిట్ కి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవికి ఈ మధ్యకాలంలో బాగా స్ట్రెస్ ఎక్కువగా వచ్చేస్తుందట . వయస్సు మీద పడిపోతున్న కారణంగా కావచ్చు.. లేకపోతే ఆయనకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు . అందుకే ఆయనకు రాత్రి సరైన సమయానికి నిద్ర రావడం లేదట . అయితే ఇదే మూమెంట్లో చిరంజీవి రాత్రి పూట రిలాక్సింగ్ వీడియోస్ ఎక్కువగా చూస్తూ వింటున్నారట. మరీ ముఖ్యంగా కూల్ మ్యూజిక్ ..నేచర్ కి సంబంధించిన వాయిస్ క్లిప్స్ ఎక్కువగా వినడానికి చూడడానికి ట్రై చేస్తున్నారట .

మొదటి నుంచి చిరంజీవికి నేచర్ అంటే చాలా చాలా ఇష్టం . కెరియర్ స్టార్టింగ్ లో కూడా నేచర్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడేవారు. మళ్లీ ఇన్నాళ్ళకి ఆయన నేచర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తూ పీస్ ఫుల్ రిలాక్స్ మైండ్ కంట్రోలింగ్ కి వచ్చే వీడియోస్ చూస్తున్నారట. అంతేకాదు చిరంజీవి ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా బయట ఫంక్షన్లలో కనిపించడం లేదు. ఆయనకి ఆరోగ్య సమస్య ఉంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news