Moviesమరింత రెచ్చిపోయిన మెగా హెటర్స్.. శ్రీజ పై సుగ్గుమాలిన చీప్ కామెంట్స్.....

మరింత రెచ్చిపోయిన మెగా హెటర్స్.. శ్రీజ పై సుగ్గుమాలిన చీప్ కామెంట్స్.. కడుపుకు అన్నమే గా రా తిన్నేది..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మెగా ఫ్యామిలీ పై ట్రోలింగ్ ఏ రేంజ్ లో జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా మెగా డాటర్ శ్రీజను అలాగే నిహారికను ఏకిపారేస్తున్నారు . విడాకుల తర్వాత వీళ్ళకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా శ్రీజ రెండో కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన పోస్ట్ కి వల్గర్ కామెంట్స్ చేశారు యాంటీ మెగా ఫ్యాన్స్ .

దీంతో మెగా ఫ్యాన్స్ వాళ్ళ పై మండిపడుతున్నారు . శ్రీజ రెండో కూతురు నవిష్క పుట్టినరోజు సందర్భంగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలో..” మై క్యూట్ లిటిల్ కుక్కి టర్న్ ఫైవ్” అంటూ పోస్ట్ చేసింది . అయితే చాలామంది ఈ పోస్ట్ కు పాజిటివ్ గానే రిప్లై ఇచ్చారు. హ్యాపీ బర్త్డ డే బేబీ అంటూ హ్యాపీ బర్త డే డియర్ ..గాడ్ బ్లెస్స్ యు అంటూ చాలామంది పాజిటివ్ రిప్లై ఇచ్చారు.

కొందరు మాత్రం “ఎన్నో మొగుడికి పుట్టింది..?” అంటూ చీప్ గా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ కామెంట్స్ చూస్తే ఏ అమ్మాయి అయినా హర్ట్ అవుతుంది . అసలు ఎందుకు శ్రీజ పై ఇంత పగ పెంచుకున్నారు . ఆమె లైఫ్ ఆమె ఇష్టం.. విడాకులు తీసుకుంటుందో లేక ఏదైనా చేస్తుందో మధ్యలో మీకెందుకు ..? అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొంతమంది మెగా ఫ్యాన్స్ ట్రోల్ చేసేవారిని ఏకిపారేస్తున్నారు. మీరు కడుపుకు అన్నమే తింటున్నారుగా..? అంటూ అడిగి కడిగి పారేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news