Movies"ఆ సినిమా చేస్తే చచ్చిపోతావ్ రా".. కృష్ణ వార్నింగ్ ఇచ్చిన మహేశ్...

“ఆ సినిమా చేస్తే చచ్చిపోతావ్ రా”.. కృష్ణ వార్నింగ్ ఇచ్చిన మహేశ్ మొండిగా చేసిన మూవీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో కొందరు స్టార్ హీరోస్ తీసుకుని నిర్ణయాలు భలే భయంకరంగా ఉంటాయి. తెరపై చూడడానికి చాలా సైలెంట్ గా ఉన్న హ్యాపీగా ఫన్నీగా మాట్లాడుతున్న బ్యాగ్రౌండ్ లో మాత్రం వాళ్ళ మనసు బాగా కఠినంగా మారిపోతూ ఉంటుంది . అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రీలో బిగ్ రిస్క్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు . వాళ్ళల్లో మొదటి స్థానంలో ఉంటాడు మహేష్ బాబు.

కృష్ణ పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎదగడానికి మాత్రం తన తండ్రి పేరుని ఎప్పుడు ఉపయోగించుకోలేదు . హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కెరియర్ స్టార్టింగ్ నుంచి కష్టపడిన మహేష్ బాబు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా ముందుకు వెళ్తున్నాడు . అయితే మహేష్ బాబు కెరియర్ లో మురారి సినిమాకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది . ఈ సినిమా టైంలో ఆయనకు 104 జ్వరం వచ్చింది.

అంతేకాదు డాక్టర్స్ ఆయనను సినిమా షూట్లో పాల్గొనద్దు అంటూ వార్న్ చేశారు . అంతేకాదు కూల్ వాటర్ లో తడిస్తే ఖచ్చితంగా మీ బాడీ టెంపరేచర్స్ లో మార్పు వస్తుందని తద్వారా బాడీలో భారీ మార్పులు రావడంతో పాటు ప్రాణాలకు సైతం ప్రమాదం అంటూ హెచ్చరించారట . అయితే తన వల్ల షూటింగ్ ఆగిపోతే మిగతా ఆర్టిస్టులకు ఇబ్బంది కలుగుతుంది అన్న కారణంతో మహేష్ బాబు 104 జ్వరం ఉన్నా సరే ఆలోచించకుండా భయపడకుండా కృష్ణవంశీకి ఓకే చెప్పి మరి సినిమా షూట్ ని ఓకే చేశారు .

అంతే కాదు కృష్ణవంశీ వద్దు వద్దు అంటున్నా కూడా బలవంతంగా ఆయన తన షెడ్యూల్స్ ని కంప్లీట్ చేశారు . మరి ముఖ్యంగా “భామ భామ” అనే సాంగ్ కోసం ఆయన చాలా చాలా కష్టపడ్డాడు 104 డిగ్రీల జ్వరంతో ఫేస్ లో ఆ డల్ నెస్ కనిపించకుండా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చన్నీళ్ళల్లో తడుస్తూ సోనాలి బింద్రేని ఎత్తుకొని వేసిన స్టెప్స్ ఆయన కెరియర్ లోనే హైలెట్ . కృష్ణ వద్దురా చచ్చిపోతావ్ రా అంటున్నా కూడా ..మహేశ్ మొండిగా ఆ సినిమా షూట్ కంప్లీట్ చేశాడు. అయితే డాక్టర్స్ కూడా ఆయన డేడికేషన్ కి ఫిదా అయిపోయారు. ఒక షాట్ తీసుకున్న తర్వాత టెంపరేచర్ చెక్ చేసుకొని టాబ్లెట్స్ తీసుకొని ఇంజక్షన్ వేసుకొని మరి ఆయన ఈ సినిమా పాటలు కంప్లీట్ చేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news