Movies"సలార్"లో ప్రభాస్ పక్కన శృతిహాసన్ కాకుండా ఆ హీరోయిన్ నటించి ఉంటేనా...

“సలార్”లో ప్రభాస్ పక్కన శృతిహాసన్ కాకుండా ఆ హీరోయిన్ నటించి ఉంటేనా .. నా సామిరంగా అద్దిరిపోయుండేదిగా ..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . సలార్ సినిమాలో ప్రభాస్ కి హీరోయిన్గా శృతిహాసన్ నటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఏరి కోరి మరి ఆమెను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు . అయితే ప్రభాస్ బాడీకి కటౌట్ కి శృతిహాసన్ ఫిజిక్ పెద్దగా మ్యాచ్ అవ్వలేదు అంటున్నారు ప్రభాస్ అభిమానులు. ఆ ప్లేస్లో నిజంగా హీరోయిన్ అనుష్క శెట్టి ఉంటే రచ్చ రంబోలాగా మారిపోయి ఉండేది అని..

థియేటర్స్ బద్దలై పోయిండేటివి అని వాళ్ళ మధ్య వచ్చిన సీన్స్ చూస్తే అరుపులు కేకలతో హోరెత్తిపోయి ఉండేది అని చెప్పుకొస్తున్నారు. అంతేకాదు సలార్ 2 లో అనుష్క ను పెట్టుకోమంటూ స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి ప్రశాంత్ నీల్ ఈ సలహాను ఏ మేరకు పాటిస్తారో.. ఒకవేళ అదే జరిగితే మాత్రం సలార్ 2 చరిత్రలో నిలిచిపోతుందని చెప్పాలి.

కాగా నిశబ్ధం తరువాత అనుష్క సెట్టి చాలా టైం గ్యాప్ తీసుకుని మరి మిస్ శెట్టి మిసెస్ పోలి శెట్టి లో నటించింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యీంది. మెగాసటార్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది అనుష్క అంటూ ప్రచారం జరుగుతుంది . కానీ, ఇప్పటి వరకు దాని పై అఫిషియల్ ప్రకటన రాలేదు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news