Newsఇండస్ట్రీలోకి మరో రేణు దేశాయ్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన ఎన్టీఆర్...

ఇండస్ట్రీలోకి మరో రేణు దేశాయ్.. పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన ఎన్టీఆర్ హీరోయిన్..!?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇది చాలా కామన్ గా మారిపోయింది ఇది. పెళ్లి తర్వాత పిల్లలను కనడం కన్నా పెళ్లికి ముందే పిల్లల్ని కన్నేస్తే ఓ పని అయిపోతుంది అనుకుంటున్నారు. లేకపోతే ఫారిన్ కల్చర్ డేటింగ్ ని బాగా ఇష్టపడుతున్నారో తెలియదు కానీ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లికి ముందే తప్పు చేస్తూ ప్రెగ్నెంట్ అవుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి మరీ మనం కామన్ గా చూస్తున్నాం.

కాగా ఇప్పటివరకు బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ ఇలాంటి ఇండస్ట్రీలలోనే పెళ్లికి ముందు హీరోయిన్స్ ప్రెగ్నెంట్ అయ్యేవారు . తెలుగులో చాలా చాలా తక్కువ. అయితే రీసెంట్గా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న వార్త సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఆమె పలువురు బడా హీరోల సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా నటించడంతో ఆ హీరోయిన్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

అంతేకాదు గతంలో రేణు దేశాయ్ కూడా ఇలాగే పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అయి అకీరా పుట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు . కేవలం ఈ హీరోయిన్ మాత్రమే కాదు అని .. రేణు దేశాయ్ లాంటి హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీలో పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యారు అని చెప్పుకొస్తున్నారు . హీరోయిన్ శ్రీదేవి కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అన్న విషయం మరోసారి గుర్తు చేస్తున్నారు .

దీనితో సోషల్ మీడియాలో ఈ ఎన్టీఆర్ హీరోయిన్ పేరు తెగ వైరల్ గా మారిపోయింది. చూడాలి ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందో..? లేకపోతే బిడ్డను కన్నేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటుందో ..? . అయితే ఆమె గత కొంతకాలంగా ఓ కోలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తుంది అన్న రూమర్లు కూడా వినిపించాయి. బహుశా ఈ ప్రెగ్నెన్సీకి కారణం అతడేనా అన్న క్వశ్చన్లు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news