Moviesఅమ్మ బాబోయ్: ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా..?...

అమ్మ బాబోయ్: ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ ధర ఎంతో తెలుసా..? మెగా కోడలు అనిపించిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ వేసుకునే డ్రెస్సెస్ ధరించే యాక్ససరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా బడా బడా హీరోలు హీరోయిన్లు వాళ్ల పార్ట్నర్స్ వేసుకునే దుస్తులకు సంబంధించిన డీటెయిల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన క్రిస్మస్ సందర్భంగా వేసుకున్న ఫ్రాక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

రీసెంట్ గానే మెగా ఫ్యామిలీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి . దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఉపాసన రెడ్ కలర్ డ్రెస్ లో చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఉపాసన వేసుకున్న డ్రెస్ చాలా డిఫరెంట్గా చాలా అట్రాక్టివ్ గా ఉండడంతో ఆమె అడ్రస్ కు సంబంధించిన డీటెయిల్స్ ను వైరల్ చేస్తున్నారు అభిమానులు .

కాగా ఉపాసన లగ్జరీ బ్రాండ్ గూచీకి సంబంధించిన దుస్తుల్లో మెరిసిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ధరించిన ఈ రెడ్ కలర్ 3 లక్షల పైగానే అంటూ తెలుస్తుంది. ఈ విషయం తెలిసి జనాలు షాక్ అయిపోతున్నారు. మరికొందరు మెగా కోడలు రేంజ్ అంటే అదే అంటూ చెప్పుకొస్తున్నారు . దీంతో ఉపాసన వేసుకున్న ఈ డ్రెస్ డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news