Newsఅదే నిజమైతే ఆ లిస్ట్ లో నెక్స్ట్ చేరబోయేది మన జాన్వీ...

అదే నిజమైతే ఆ లిస్ట్ లో నెక్స్ట్ చేరబోయేది మన జాన్వీ పాపే.. గెట్ రెడీ రా ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీ లని చూస్ చేసుకుంటున్నారు డైరెక్టర్ లు. రీజన్ ఏంటో తెలియదు కానీ సినిమాలలో ముఖ్యంగా బాలీవుడ్ బ్యూటీస్ ని పెట్టుకునేలా చూసుకుంటున్నారు మేకర్స్. అయితే అలా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ని పెట్టుకున్న ప్రతి సినిమా డిజాస్టర్ గానే మారుతూ ఉండడం గమనార్హం.

కాగా రీసెంట్గా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో హీరోయిన్ గా కృతిసనన్ నటించింది. ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే . అయితే అంతకుముందు ప్రభాస్ తన సినిమాలో శ్రద్ధ కపూర్ ని చూస్ చేసుకున్నారు . సాహో సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో కూడా మనం చూశాం.

అంతకుముందు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో అనన్య పాండేను చూస్ చేసుకున్నారు. ఈ సినిమా డిజాస్టర్ గా మారింది . అయితే ఇలా వరుసగా బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు సినిమాలు చేస్తున్న హిట్ కొట్టలేకపోతూ ఉండడం అభిమానులకు కొత్త డౌట్లు పుట్టిస్తుంది . ఒకవేళ అదే స్ట్రాటజీ గాని వర్కౌట్ అయితే జాన్వికపూర్ కూడా అడ్రస్ లేకుండా గల్లంతయిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు . దీంతో జాన్వి కపూర్ దేవర సినిమాకి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూద్దాం జాన్వి కపూర్ ట్రెండ్ సెట్ చేస్తుందో ట్రెండ్ కి తగ్గట్టు మునిగిపోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news