Newsనేను ప‌ద్ధ‌తిగా న‌టిస్తే సినిమా చూడ‌ర‌న్న రోజా... షాక్‌తో డైరెక్ట‌ర్ ఏం...

నేను ప‌ద్ధ‌తిగా న‌టిస్తే సినిమా చూడ‌ర‌న్న రోజా… షాక్‌తో డైరెక్ట‌ర్ ఏం చేశాడంటే..!

దర్శకుడి కోసమే ఆ సినిమాలో రోజా అంత పద్ధతిగా నటించిందా..? అవును కేవలం దర్శకుడి కోసమే రోజా మహా పద్ధతిగా నటించింది. రోజా కలర్ తక్కువగా ఉండటం వల్ల కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ వేశాల కోసం చాలా ఆఫీసుల చుట్టూ తిరిగిందట. ఎంతో మంది మేనేజర్స్ కి తన ఆల్బం చూపించి ఛాన్స్ కావాలని అడిగిందట.

కానీ, అప్పట్లో రోజాని చూస్తే హీరోయిన్‌గా కాదు కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అవకాశాలివ్వలేదట. దాంతో ఓ బోల్డ్ సినిమాలో సెమీ న్యూడ్‌గా నటించిందని అంటుంటారు. అలాంటి రోజా ఒకదశలో పెద్ద హీరోల సినిమాలకే డేట్స్ సర్దుబాటు చేయలేని స్థాయికి చేరింది. అంతగా బిజీ అయింది. ఎలాంటి రోల్ అయినా రోజా చేయగలదని తన పర్ఫార్మెన్స్ తో నిరూపించుకుంది.

దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు లాంటి వారు కూడా రోజాని హీరోయిన్‌గా తీసుకోవాలని పట్టుపట్టారు. రోజాలో ఉన్న సెక్సీ పార్ట్స్ కొన్ని ఉన్నాయి. అప్పటి తన ఫిజిక్ చూసుకుంటే ఎక్కువగా అందరూ రోజా స్మైల్ మీద ఫోకస్ చేసేవారు. రోజా పెదవులు బావుంటాయని కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఇక అందాల ఆరబోత విషయంలో ఎంత అవకాశం ఉంటే అంత చూపించేది. బొడ్డు విషయంలో అయితే రోజా కెమెరా ముందు ఆరేసింది అని చెప్పాలి.

ఇంత గ్లామర్ రోల్స్ చేసిన రోజాకి దర్శకుడు ఎస్‌వీ కృష్ణరెడ్డి శుభలగ్నం సినిమాలో కంప్లీట్ హోంలీ రోల్ ఇచ్చారు. ఈ కథ చెప్పినప్పుడు రోజా నేను ఇంత పద్ధతిగా కనిపిస్తే మీ సినిమా ఎవరూ చూడరని కూడా నవ్వుతూ చెప్పిందట. కాస్త గ్లామర్ ఉంటే బావుంటుందని సలహా ఇచ్చిందట. కానీ, కథ అందులో ఎస్వీ కృష్ణారెడ్డి రాసుకున్న పాత్ర సినిమా మొత్తం చీరలో కనిపిస్తూ ఫ్యామిలీ హీరోయిన్‌గా నటించాలని చెప్పి ఒప్పించారట. ఈ సినిమా రోజాకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news