Newsఆ హీరోయిన్ మందు, సిగరెట్ లేకపోతే సీన్ చేయలేదా..?

ఆ హీరోయిన్ మందు, సిగరెట్ లేకపోతే సీన్ చేయలేదా..?

ఇప్పటివరకూ తెలుగులో నటించిన హీరోయిన్స్‌లో మందు తాగి, దమ్ము కొడితేనే కెమెరా ముందు యాక్ట్ చేయలేదని ఒక్క దివ్య భారతికే ఉంది. సాధారణంగా హీరోయిన్స్ కి మందు, సిగరెట్ అలవాటు ఉంటుంది. కానీ, అది ఆఫ్స్క్రీన్ లో మాత్రమే. షూటింగ్ అయ్యాక నైట్ దర్శకనిర్మాతలతో సరదాగా గడపడం, పార్టీలకి పబ్బులకి వెళ్ళడం సాధారణంగా జరిగేవే.

కానీ, ఓ పెగ్గు పడితేగానీ, పర్ఫార్మె చేయలేదట దివ్యభారతి. తన పక్కన ఉన్న హీరో ఎంత పెద్దవాడైనా, దర్శకుడు ఎంత పెద్ద వాడైనా ఈ విషయంలో దివ్యభారతి చెప్పినట్టే వింటారట. డీప్ గా దివ్యభారతి కళ్ళను చూస్తే పెగ్గు పడిందనే విషయం అర్థమవుతుంది. కానీ, ఏ సినిమాలో కూడా దివ్యభారతి తాగి నటిస్తుందని అనుమానం రాదు. హిందీ ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన దివ్యభారతి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

హిందీలో సాత్ సముందర్ అనే సాంగ్ ఇప్పటికీ పబ్బుల్లో వినిపిస్తుంది. ఈ రకంగా దివ్యభారతిని జనాలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. తెలుగులో రౌడీ అల్లుడు, బొబ్బిలిరాజా, అసెంబ్లీ రౌడీ, ధర్మ క్షేత్రం, చిట్టెమ్మ మొగుడు లాంటి చిత్రాలో నటించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ వచ్చింది. దివ్య భారతి గనక బ్రతికి ఉంటే తెలుగులో కనీసం 10 ఏళ్ళపాటు కొనసాగేది.

కానీ, 19 ఏళ్ళకే ఆత్మహత్యకి పాల్పడింది. వాస్తవానికి దివ్య భారతికి ఎవరితోనో ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. కానీ, బాలీవుడ్ మేకర్ సాజిద్ నడియావాలాని పెళ్లి చేసుకుంది. అదే దివ్య భారతి కెరీర్ ఎదుగుతున్న సమయంలో చేసిన అతిపెద్ద పొరపాటు. ఆయనతోనే ఇబ్బందులు తలెత్తి క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంది. మృతికి కారణాలు ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు. కానీ, సాజిద్ వల్లే ఆమె మరణించిందని బాలీవుడ్ లో కొందరికి తెలుసట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news