Moviesఆ టాప్ హీరో కమ్ పొలిటిషీయన్ ని చంపడానికి సుపారి ఇచ్చిన...

ఆ టాప్ హీరో కమ్ పొలిటిషీయన్ ని చంపడానికి సుపారి ఇచ్చిన స్టార్ హీరో..? తెలివితో తిప్పి కొట్టాడో తెలుసా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పాత విషయాలను తవ్వి లోడి.. మరోసారి ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు . మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీల విషయంలో మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ని మూమెంట్స్ ని మరోసారి నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టాప్ హీరో కమ్ పొలిటీషియన్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది .

ఎక్కడ మంచి ఉంటుందో అక్కడ చెడు ఉంటుంది అని అందరికీ తెలిసిందే. ఎక్కడ దేవుడు ఉంటాడొ అక్కడే దెయ్యం కూడా ఉంటుంది. అయితే ఆ టాప్ హీరో కమ్ పొలిటీషియన్ చేసే మంచి పనులు .. ఆయన దక్కించుకున్న క్రేజ్ చూసి ఓర్వలేని ఇండస్ట్రీలోని స్టార్ హీరో ఆయనను చంపించడానికి ట్రై చేశాడు అన్న వార్త అప్పట్లో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది .

అంతేకాదు ఆ టాప్ హీరో ని చంపించడానికి.. ఆయన సుపారీ కూడా ఇచ్చాడు అన్న వార్తలు వినిపించాయి . పొలిటీషియన్ గా కూడా ఆ టాప్ హీరో పైపైకి ఎదుగుతున్న తరుణంలో ..ఆయన సక్సెస్ ని చూసి ఓర్వలేని ఓ స్టార్ హీరో ఇంత ఛండాలానికి దిగజారిపోయాడు అంటూ అప్పట్లో జనాలు సైతం ఆయనను బూతులు తిట్టారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news