Moviesమహానటి కాదు..మహా "నాటి"..బాలీవుడ్ కి వెళ్లి పాడు పనులు చేస్తున్న కీర్తి...

మహానటి కాదు..మహా “నాటి”..బాలీవుడ్ కి వెళ్లి పాడు పనులు చేస్తున్న కీర్తి సురేష్..గబ్బు లేపుతుందిగా..!?

వామ్మో ..ఏంటిది కీర్తి సురేష్ ఇంత బోల్డ్ గా నటించడానికి ఒప్పుకునేసిందా ..? తెలుగు ఇండస్ట్రీలో ఉన్నఆన్ని నాల్ళూ.. చాలా బుద్ధిగా ఉంటూ వఛ్ఛీణా హీరోయిన్స్ బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్ళగానే హద్దులు మీఋఈ పోతున్నారు అంటూ జనాలు లబోదిబోమంటున్నారు . కేవలం కీర్తి సురేష్ కాదు గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరోయిన్లుగా గుర్తింపు సంపాదించుకుని బాలీవుడ్ కి వెళ్ళాక బోల్డ్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరోయిన్స్ బోలెడు మంది ..తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కీర్తి సురేష్ .

తెలుగు ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్లోకి వెళ్ళగానే మహా “నాటి” గర్ల్ అంటూ ట్యాగ్ చేయించుకుంటుంది . ఇప్పటికే వరుణ్ ధావన్ తో ఓ సినిమాలో కలిసి హాట్ రోల్ చేయడానికి సిద్ధపడిన కీర్తి సురేష్ త్వరలోనే బాలీవుడ్ లో ఐటెం సాంగ్ చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . అంతేకాదు ఇప్పుడు ఏకంగా కీర్తి సురేష్ యాక్షన్ ..ఫుల్ బోల్డ్ వెబ్ సిరీస్ నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా దర్శకుడు దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుందట . ఇది టోటల్ యాక్షన్ థ్రిల్లర్ బోల్డ్ సిరీస్ గా తెలుస్తుంది . ఇంచుమించు చెప్పాలి అంటే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ టైప్ 2 అయితే ఈ సిరీస్లో కీర్తి సురేష్ బోల్డ్ యాంగిల్ లో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి దీంతో మహానటి కాదు మహా నాటి అంటూ కీర్తి సురేష్ ను పొగిడేస్తున్నారు బాలీవుడ్ జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news