Moviesనగ్మా లో ఆ రెండు భాగాలు అదిరిపోతాయి..అందుకే అందరు హీరోలు..?

నగ్మా లో ఆ రెండు భాగాలు అదిరిపోతాయి..అందుకే అందరు హీరోలు..?

నగ్మా..భోజ్ పురి సినిమాలతో పాపులర్ అయి ఆ తర్వాత తెలుగు తెరకి పరిచయమైంది. తెలుగులో నగ్మా అంటే ఒకప్పుడు విపరీతమైన క్రేజ్ ఉండేది. సాధారణంగా ముంబై, చెన్నై నుంచి తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే హీరోయిన్స్ రెమ్యునరేషన్ కంటే ఇలా భోజ్ పురి సినిమాలలో, మలయాళం, కన్నడ సినిమాలలో నటిస్తూ పాపులర్ అయిన హీరోయిన్స్ రెమ్యునరేషన్ తక్కువ

అందుకే, అప్పట్లో బాలీవుడ్ భామలతో పాటు ఇలా ఇతర చిన్న ఇండస్ట్రీలో క్రేజ్ హీరోయిన్స్ ని తెలుగులో తీసుకునేవారు. నగ్మా హైట్ తక్కువే అయినా ఫిజిక్ మాత్రం 60 ఏళ్ళ వాడికి కూడా మెంటలెక్కిస్తుంది. నగ్మా బాడీలో అన్నిటికంటే హైలెట్ గా కనిపించేది నడుము భాగం. మధ్యలో ఉన్న నాభి భాగం చూస్తే హీటెక్కుతుంది.

ఇక ఎద అందాలు కూడా బాగా బరువుగా ఉంటాయి. ఎక్స్‌ఫోజింగ్ చేస్తే కళ్ళు అక్కడి నుంచి కిందకి జారవు. ఒకవేళ అలా జారిన వెనక భాగం మీదో, నాభి మీదో పడుతుంది. అప్పట్లో నగ్మా ని మన తెలుగు సినిమాలలో హీరోయిన్ గా ఎంచుకోవడానికి కారణం ఫిజిక్ లో బ్యాక్ అండ్ ఫ్రెంట్ లో ఎద భాగం అని అంటుంటారు. ఇక నగ్మా అప్పట్లో స్కిన్ షో విపరీతంగా చేసింది.

సాంగ్స్‌లో అయితే, నగ్మా నడుము చూసి పట్టుకోవాలనిపించేదని మాస్ ఆడియన్స్ తెగ కామెంట్స్ చేశారు. నగ్మా సెక్సీగా ఉంటింది కాబట్టే ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవికి లిప్ కిస్ పెట్టించారు. ముందు ఒప్పుకోకపోయినా కూడా దర్శకుడు రాఘవేంద్ర రావు నైస్ గా చెప్పి ఒప్పించారు. అయితే, నగ్మా బ్రతిమాలడంతో ఎడిటింగ్‌లో ఆ సీన్ ని తీసేశారు. ఏదేమైనా నగ్మా ఇప్పటికీ అదే ఫిగర్ మేయిన్‌టైన్ చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news