Newsసీనియర్ నటీమణులు ఆ పనికి అక్షరాలా 1 లక్ష తీసుకుంటారా..?

సీనియర్ నటీమణులు ఆ పనికి అక్షరాలా 1 లక్ష తీసుకుంటారా..?

సీనియర్ నటీమణులు ఆ పనికి అక్షరాలా 1లక్ష తీసుకుంటారా..? అవును ఈ మాట ఎప్పటి నుంచో ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే కమిట్‌మెంట్ కి ఒప్పుకోవాల్సి ఉంటుందని చాలా మంది అంటుంటారు. బయటకి అందరూ చెప్పకపోయినా లోపల జరిగే తతంగం ఇదే అని అంటారు. అంతేకాదు, స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ పనికి సై అనాల్సిందే.

లేదంటే అవకాశాలు రావంటారు. అప్పట్లో ఓ దర్శకుడైతే హీరోయిన్ ని గంటకోసారి కారవ్యాన్ లోకి తీసుకెళ్ళేవాడట. ఈ విషయం ఇండస్ట్రీలో చాలామందికి తెలుసునని అంటారు. హీరోయిన్స్ కూడా ఇక సాయంత్రం 6 గంటలకి పేకప్ చేప్పారు అంటే మేయిన్ టెక్నీషియన్స్ అందరూ తలా ఒక అమ్మాయిని గదుల్లోకి తీసుకెళతారట.

కొన్ని చిన్న సినిమాలు తీసే నిర్మాతలు చిన్న ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకూ అందరిని వాడతారని కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ఎందరో చెప్పారు. ఒకప్పుడు అవకాశం ఆ పనికి ఒప్పుకుంటే ఇప్పుడు అవకాశం తో పాటు డబ్బు గట్టిగా డిమాండ్ చేస్తున్నారట. మేయిన్ హీరోయిన్ అయితే అగ్రిమెంట్ లో ఈ విషయం రాసుంటదని ఓ టాక్ ఉంది. ఇలా ఎప్పుడైతే కమిట్‌మెంట్ కి డబ్బు తీసుకుంటున్నారో అప్పటి నుంచి అమ్మ, అక్క పాత్రల్లో నటించే వాళ్ళు కూడా కనీసం ఓ లక్ష రూపాయలు ప్రైవేట్‌గా కలిసి గడిపినందుకు తీసుకుంటున్నారట.

పెద్ద ఫ్యామిలీకి చెందిన సీనియర్ నటుడు గత ఏడాది కన్నడ నటితో గడుపుతున్నాడు. భార్యకి విడాకులివ్వకుండా ఇలా గడుపున్న సమయంలో ప్రత్యక్షంగా పట్టుకుంది కూడా. ఆ కన్నడ నటి కూడా ఈ సీనియర్ నటుడితో రిలేషన్ మొదలవకముందు..హోటల్ గదిలో గడిప్తే 1 గంటకి లక్ష తీసుకున్న రోజులు చాలా ఉన్నాయట. ఇలా వెండితెర మీద మేకప్‌తో అమ్మగా కనిపించే వాళ్ళూ ..ఆ తర్వాతా రాత్రిళ్ళు మాత్రం అమ్మా..అనిపిస్తున్నారట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news