Newsకత్తిలాంటి ఫిగర్లు ఉన్నా..ఎందుకు కోరటాల దేవరలో జాన్వీనే హీరోయిన్ గా పెట్టరో...

కత్తిలాంటి ఫిగర్లు ఉన్నా..ఎందుకు కోరటాల దేవరలో జాన్వీనే హీరోయిన్ గా పెట్టరో తెలుసా..? 1000కోట్ల స్ట్రాటజీ..!!

జాన్వి కపూర్ .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చేసిన సినిమాలు ఎలా అభిమానులను ఆకట్టుకున్నాయో మనకు తెలిసిందే. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అని చెప్పలేము కానీ యావరేజ్ గా మాత్రం ఆమె నటన ఉంటుంది అంటూ బాలీవుడ్ జనాలు చెప్పుకొస్తూ ఉంటారు.

కాగా ఇప్పుడు ఆమె కన్ను తెలుగు ఇండస్ట్రీ పై పడింది . జాన్వి కపూర్ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ప్రజెంట్ షూటింగ్ దశలో ఉంది . ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది . కాగా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు . బాలీవుడ్ ఇండస్ట్రీలో జాన్వీ కపూర్ ఫిగర్ కి మించిన రేంజ్ లో ఉండే హీరోయిన్స్ కూడా ఉన్నారు. అయితే ఎందుకు కొరటాల శివ ఏరి కోరి జాన్వి కపూర్ ని ఈ సినిమాలో ఐదు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి సెలెక్ట్ చేసుకున్నాడు అన్న విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.

అయితే దానికి శ్రీదేవికి తెలుగులో ఉన్న క్రేజ్ అంటూ తెలుస్తుంది . అంతేకాదు కొరటాల శివ శ్రీదేవికి బిగ్ ఫ్యాన్ అంటూ కూడా తెలుస్తుంది. ఆ కారణం చేతనే ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోయిన్స్ ఉన్నా కానీ కొరటాల శివ జాన్వి కపూర్ ని హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news