Moviesపెళ్లి తరువాత ఆ ఒక్క పని చేసుంటే .. చై-సామ్ విడాకులు...

పెళ్లి తరువాత ఆ ఒక్క పని చేసుంటే .. చై-సామ్ విడాకులు తీసుకునే పరిస్ధితి వచ్చేదే కాదుగా..!

సమంత నాగచైతన్య.. ఈ రెండు పేర్లు పక్కపక్కన కలిపి చదివితే వచ్చే కిక్కే వేరు. ఇండస్ట్రీలో ది బెస్ట్ రొమాంటిక్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట ఇప్పుడు దా వరస్ట్ అనే సిచువేషన్ క్రియేట్ చేసుకుంది . ఒకప్పుడు చైతన్య అంటే పక్కన సమంత అన్న పేరు వినపడాల్సిందే. సమంత పేరు చెప్తే ముందు చైతన్య అన్న పేరు ఉండాల్సిందే. అంతలా జనాల మదిలో స్థానాన్ని సంపాదించుకునింది ఈ జంట .

ఏం మాయ చేసావే సినిమాతో ఈ జంట ఎంత హిట్ అందుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది సాఫ్ట్వేర్ కంపెనీలోని అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . కాగా వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్టు బ్రతుకుతున్నారు . అయితే వీళ్ళిద్దరూ కలిస్తే చూడాలి అని ఇప్పటికీ కోట్లాదిమంది చైతన్య సమంతల ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు .

అయితే అది జన్మలో జరిగే పని కాదు అని వాళ్ళు ఎప్పటికీ తెలుసుకుంటారో ఏమో . కాగా సమంత నాగచైతన్య విడిపోవడానికి మెయిన్ రీజన్ సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లే అంటూ నాగచైతన్య క్లారిటీ ఇచ్చేశాడు . అయితే జనాల వర్షన్ ప్రకారం వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం వాళ్ళ ఈగోసే అంటూ చెప్పుకొస్తున్నారు. నేను బడా హీరో కొడుకుని..నేనే స్టార్ హీరోయిన్ ని అన్న పట్టుదలతో గొడవను పెంచి పెంచి పెద్ద చేసి లాగి తెగేవరకు తెచ్చుకున్నారని.. అదే చిన్న గొడవతో మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి మీకు వచ్చేది కాదు అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు అసలు మీరు పెళ్లి తర్వాత సోషల్ మీడియాకి దూరంగా ఉంటే చాలా మంచిగా మీ లైఫ్ ముందుకెళ్లేది అని ..సోషల్ మీడియా , సినిమాల కారణంగానే మీరు విడిపోయారు అని మీ లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news