News"అసలు వాడి ముఖానికి హీరో అయ్యే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా..? ".....

“అసలు వాడి ముఖానికి హీరో అయ్యే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా..? “.. చరణ్ పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!?

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఆయన పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాగా చిరుత సినిమా కంటే ముందే రామ్ చరణ్ ఓ బడా డైరెక్టర్ డైరెక్షన్లో తెరంగేట్రం చేసి ఉండాల్సింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. అయితే అప్పట్లో రామ్ చరణ్ లుక్స్ బాగోలేక కొంతమంది ఆయన బాడీపై వల్గర్ కామెంట్స్ చేశారట. అసలు వాడి మొఖానికి హీరో అయ్యే లక్షణాలు ఒక్కటైనా ఉన్నాయా..? అంటూ కొందరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బ్యాక్ గ్రౌండ్ లో మాట్లాడుకున్నారట.

ఆ మాటలు ఫైనల్లీ చిరంజీవి వద్దకు కూడా వెళ్లాయి . అప్పుడే చిరంజీవి కొడుకు చరణ్ లుక్స్ మారవడానికి చాలా కష్టపడ్డారట. ఫైనల్లీ ఇప్పుడు అదే డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ చరణ్ కాల్ షీట్స్ కోసం మెగా కాంపౌండ్ లో కాపలా కాస్తున్నారు . అది మెగా హీరో రేంజ్ అంటే ..అలా దెబ్బ కొట్టాడు రామ్ చరణ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news