Newsఇష్టం లేకపోయిన ఆ హీరోతో అలా చేసిన శ్రీలీల.. అమ్మ దొంగ...

ఇష్టం లేకపోయిన ఆ హీరోతో అలా చేసిన శ్రీలీల.. అమ్మ దొంగ నీ దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో శ్రీ లీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే అందరు హీరోలు ఆమె పేరే జపిస్తున్నారు . అయితే శ్రీ లీల తను నటించిన సినిమాలలో ఓ సినిమా ఇష్టం లేకుండానే నటించిందట.

అయితే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఆమెకే షాకింగ్ గా ఉందట. ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు రవితేజతో నటించిన ధమాకా . ఈ సినిమా కథను డైరెక్టర్ ఆమెకు చెప్పినప్పుడు కథ బాగానే ఉన్నా తనకంటే వయసులో డబల్ ఏజ్ గల హీరోతో నటించాలా ..? అంటూ బాగా ఆలోచించిందట .

దాదాపు నెల రోజులు పైగానే టైం తీసుకుందట . ఫైనల్లీ ఓకే చేసేసింది . అయితే ఓకే చేసిన తర్వాత కూడా సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ రవితేజకు శ్రీలలాకు మధ్య సెట్ అవ్వలేదు అంటూ పలువురు కామెంట్స్ చేశారు. అప్పుడు కూడా చాలా బాధపడిందట ఫైనల్లీ సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టాక మాత్రం ఫుల్ ఖుషి అయిపోయిందట .అలా ఇష్టం లేకుండానే ఆ హీరోతో రొమాన్స్ చేసి ఫైనల్ హిట్ అందుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news