Newsచరణ్ ని ఉపాసన అడిగిన ఆ ప్రశ్నే.. ప్రణతి పెళ్లి చూపుల్లో...

చరణ్ ని ఉపాసన అడిగిన ఆ ప్రశ్నే.. ప్రణతి పెళ్లి చూపుల్లో ఎన్టీఆర్ ని అడిగిందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అంతకుముందు కూడా వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వీళ్ళు మధ్య ఫ్రెండ్షిప్ మరింత స్ట్రాంగ్ అయింది. వీళ్ళు ఫ్రెండ్స్ అన్న విషయం కూడా అప్పుడే జనాలకు తెలిసింది . అయితే వీళ్ళిద్దరి లైఫ్ లో అనుకోకుండా ఒకే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట .

నిజానికి చరణ్ ఉపాసన లది ప్రేమ వివాహం . ఎన్టీఆర్ ప్రణితలది పెద్దలు కుదిర్చిన వివాహం . అయినా కానీ వీళ్ళిద్దరూ భార్య విషయంలో ఒకటే సిట్యువేషన్ ఫేస్ చేశారట .రామ్ చరణ్ ఉపాసనలు ప్రేమించుకున్న టైం లోనే ఉపాసన చరణ్ ను ఓ టిపికల్ అండ్ లేడీస్ అందరు అడిగే క్వశ్చన్ ని చరణ్ ను ప్రశ్నించింది . “పెళ్లి తర్వాత నీకు ఎవరు ఇంపార్టెంట్ అవుతారు..? నేనా..? మీ అమ్మనా..? ఎవరికీ ఇంపార్టెన్స్ ఇస్తావు..?” అంటూ సరదాగా ప్రశ్న ఇచ్చిందట .

డెఫినిట్లీ ఈ క్వశచన్ ని అందరూ ఆడవాళ్లు తమ భర్తలను భార్యలు అడిగే ఉంటారు. అయితే యాదృచ్ఛికంగా ఇదే ప్రశ్నను లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని కూడా అడిగిందట. ” పెళ్లి తర్వాత మీరు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు..? నాకా..? మీ అమ్మగారికి నా..? అంటూ మూడు ముళ్ళు పడక ముందే చాలా ధైర్యంగా ఎన్టీఆర్ ను ఈ ప్రశ్న వేసిందట లక్ష్మీ ప్రణతి . అయితే ఇద్దరూ కూడా టాప్ హీరోలు కావడం .. చదువుకొని ఉండడం ..వెల్ సెటిల్డ్ కావడంతో ఆచితూచి కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చారు . “ఇద్దరు ఇంపార్టెంటే.. అమ్మను బాగా చూసుకునే ప్రతి అబ్బాయి తన భార్యను కూడా బాగా చూసుకుంటారు” అంటూ సేఫ్ ఆన్సర్ ఇచ్చి బయట పడ్డారట. ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news