Newsఇండస్ట్రీలో మరో సమంత.. అచ్చం డిట్టో అలానే ఉందిగా..!!

ఇండస్ట్రీలో మరో సమంత.. అచ్చం డిట్టో అలానే ఉందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీకి మరో సమంత దొరికిందా ..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు జనాలు . మనకు తెలిసిందే హీరోయిన్ శ్రద్ధ ధాస్ ఎంత హాట్ గా ఉంటుందో . చాలా చాలా అందంగా ఉంటుంది . అయితే ఆ అందాని మరింత స్థాయిలో ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడుతుంది . ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల చూస్తే మనం ఆ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు .

కాగా రీసెంట్ గా శ్రద్ధాదాస్ పెర్ఫార్మ్ చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది . ఈ వీడియో ద్వారానే ఇండస్ట్రీకి మరో సమంత వచ్చింది అని వైరల్ చేస్తున్నారు. రీసెంట్ గానే జియో వరల్డ్ గార్డెన్ లో జరిగిన బాలీవుడ్ మ్యూజిక్ ప్రాజెక్ట్ ఈవెంట్లో శ్రద్ధాదాస్ పాల్గొంది. ఈవెంట్లో దేవి శ్రీ ప్రసాద్ లైవ్ పెర్ఫార్మెన్స్ లో పాల్గొంది శ్రధా ధాస్. సమంత నటించిన సెన్సేషనల్ సాంగ్ ఊ అంటావా మామ సాంగ్ కి అద్దిరిపోయే స్టెప్స్ వేసింది.

ఈవెంట్ మొత్తానికి వీళ్ళ పెర్ఫార్మన్స్ హైలెట్ అయింది . అలాగే అవుట్ ఫిట్ కూడా కిర్రాక్ గా అనిపిస్తుంది . ఇంకొంచెం మాట్లాడాలంటే ఇంకా ఇంకా ప్రైవేట్ పార్ట్స్ కూడా చూపించేసింది. పింక్ కలర్ షూస్ తో అదరగొట్టేసింది . దీంతో శ్రద్ధాదాస్ సమంత మారిపోయిందని .. ఇండస్ట్రీకి మరో సమంత దొరికేసింది అని ఐటెం సాంగ్స్ కి బాగా వాడేయచ్చని కామెంట్స్ చేస్తున్నారు జనాలు. దీంతో శ్రద్ధదాస్ పేరు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news