Newsవరుణ్-లావణ్యల పెళ్లిలో ఆ మాటలకు హర్ట్ అయిన చరణ్-ఉపాసన.. ఏం మనుషులు...

వరుణ్-లావణ్యల పెళ్లిలో ఆ మాటలకు హర్ట్ అయిన చరణ్-ఉపాసన.. ఏం మనుషులు రా బాబు..ఇక మారరా..!

పెళ్లి అన్నాక సరదాలు ఎలా ఉంటాయో.. అలాగే కొన్ని మిస్ అండర్స్టాండింగ్ కోపతాపాలు కూడా ఉంటాయి .. ఏ పెళ్లిలో అయినా ఇలాంటి చిన్న చిన్న గొడవలు సహజం . అయితే బడా సెలబ్రిటీల పెళ్ళిలో కూడా ఇలా జరుగుతాయా అంటే..? అవునని సమాధానం వినిపిస్తుంది. రీసెంట్గా మూడుముళ్ల బంధంతో ఒకటైన వరుణ్ లావణ్య పెళ్లిలో కూడా ఒకప్పుడు డీప్ గా హర్ట్ అయ్యారట . అయితే ఆ విషయాన్ని అక్కడితోనే క్లోజ్ చేసి పెళ్లిని ఎంజాయ్ చేశారట . వాళ్ళు ఎవరో కాదు చరణ్ – ఉపాసన .

రీసెంట్ గానే ఈ జంట కు క్లిం కారకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లయిన పదేళ్ల తర్వాత పాప పుట్టడంతో మెగా ఫ్యామిలీ ఫుల్ సంతోషంలో ఉంది. అంతేకాదు మెగా వారసురాలు అంటూ చిరంజీవి సైతం ఆమె ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే క్లీం కార ను బన్నీ కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలి అని మెగా – అల్లు ఫాన్స్ కొందరు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే .

ఇదే ఇష్యూ ని వరుణ్ లావణ్య పెళ్లిలో తీసుకొచ్చారట . క్లింకారతో ఆడుకుంటున్న అయ్యాన్ ను చూసి చాలా ముచ్చటగా ఉంది అని.. పెద్ద అయ్యాక వీళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుంది అని పదేపదే అందరూ అక్కడ ప్రస్తావించడంతో చరణ్ ఉపాసన కొంచెం ఫీలయ్యారట . చిన్న ఏజ్ లో అలా మాట్లాడటం ఏంటి ..? అంటూ ఉపాసన వాళ్లకు కూసింత గట్టిగానే చెప్పిందట. అయితే ఆ విషయం పట్ల వాళ్లు అప్సెట్ అయినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఉపాసనకు మొదటి నుంచి ఇలాంటివి ఇష్టం ఉండదు . చిన్నపిల్లల్ని చిన్నపిల్లలుగానే చూడాలి . ఆడుకునే వయసులో ఇలాంటి మాటలు చెప్పడం ఏంటి ..? అంటూ చాలా బాధపడిందట. అయితే జరిగేది తన మరిది మరదలు పెళ్లి కావడంతో కోపాన్ని అక్కడే వదిలేసి పెళ్లిని బాగా ఎంజాయ్ చేసిందట్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news