Newsమెగా ఆహ్వానం అందినా వరుణ్-లావణ్యల పెళ్లికి NTR వెళ్లకపోవడానికి కారణం అదే..ఆ...

మెగా ఆహ్వానం అందినా వరుణ్-లావణ్యల పెళ్లికి NTR వెళ్లకపోవడానికి కారణం అదే..ఆ డైరెక్టర్ సర్వ నాశనం చేసేశాడుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేశారు . అఫీషియల్ గా ఆయన తన భార్యగా లావణ్య త్రిపాఠిను ప్రకటించాడు . గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఆ తర్వాత ఆ విషయాన్ని గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేసింది. ఫైనల్లీ వరుణ్ లావణ్య తమ పెళ్లి డేట్ ను ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.

రీసెంట్ గానే పెళ్లి చేసుకుని భార్యాభర్తలు గా మారిపోయారు లావణ్య-వరుణ్. ఈ పెళ్ళికి ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు . మెగా – అల్లు కుటుంబమే కాకుండా కొందరు సినీ స్టార్స్ ఈ పెళ్లికి హాజరై సందడి చేశారు . అయితే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎంతో జాన్ జిగిడి దోస్త్ అయిన ఎన్టీఆర్ ఈ పెళ్లికి హాజరు కాలేదు . దీనినే కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు .

అయితే ఎన్టీఆర్ ఈ పెళ్లికి హాజరు కావాలి అని అనుకున్నాడని .. కానీ లాస్ట్ మూమెంట్లో కొరటాల శివ దేవర షెడ్యూల్ ప్లాన్ చేశాడని . అందుకే ఈ పెళ్లికి వెళ్లలేకపోయాడు అని జనాలు క్లారిటీ ఇస్తున్నారు . అయితే కావాలనే కొందరు ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు. కొరటాల శివ లాస్ట్ మూమెంట్లో సర్వ నాశనం చేసేసాడు అంటూ ఫైర్ అయిపోతున్నారు. చరణ్-వరుణ్-తరాక్ లని ఒక్క స్టేజీ పై చూసే ఛాన్స్ మిస్ అయిపోయాం అంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news