Newsయానిమల్ సినిమా చూసి షాక్ అయిన సెన్సార్ సభ్యులు..జనాలు కళ్ళు మూసుకునే...

యానిమల్ సినిమా చూసి షాక్ అయిన సెన్సార్ సభ్యులు..జనాలు కళ్ళు మూసుకునే సెక్సువల్ కంటెంట్..!

స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్ . బాలీవుడ్ చాక్లెట్ బాయ్ హీరో రణ్బీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు రన్బీర్ కపూర్ – రష్మిక .

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ను సందీప్ రెడ్డివంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సినిమాకు సెన్సార్ బోర్డ్ సభ్యులు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు . అంతేకాదు ఈ యానిమల్ మూవీ రన్ టైం ఏకంగా మూడు గంటల 21 నిమిషాల 23 సెకండ్లు కావడం గమనార్హం.

ఇంత భారీ రన్ టైం ఏంటని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి సందీప్ రెడ్డి ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డి కూడా మూడు గంటలకు పైగానే ఉంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది కూడా అర్జున్ రెడ్డి లాగే హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు సందీప్ రెడ్డివంగా. ఈ సినిమాల్లో ఫుల్ వైలెన్స్ సెక్సువల్ కంటెంట్ కారణంగా సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news